Biryani in Africa? 🍛🇲🇼 | My Honest Food Experience in Lilongwe| Africa Ep-55| Me mani
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- ముస్లిమ్స్ స్పోర్ట్స్ క్లబ్ ▶ 0:46
ఈ లిలాంగ్వే క్యాపిటల్ సిటీలో ముస్లిమ్స్ స్పోర్ట్స్ క్లబ్ అని చెప్పి ఈ ప్లేస్ లోని ఆ రెస్టారెంట్స్ లో ఫుడ్ బాగుంటుంది
- స్టార్ టేక్ అవే రెస్టారెంట్ ▶ 2:47
నేనైతే ఆ స్టార్ టేక్ అవే రెస్టారెంట్ లోని చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను
- ఓల్డ్ టౌన్ ▶ 5:38
అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడంతా అయితే ఓల్డ్ టౌన్ కనిపిస్తది
- లిలాంగ్వే రివర్ ▶ 6:07
ఆ మధ్యలో పారేదంతా అయితే లిలాంగ్వే రివర్
- లిలాంగ్వే సిటీ మాల్ ▶ 17:54
ఇప్పుడైతే మనం లిలాంగ్వేజ్ సిటీ మాల్ దగ్గర అయితే ఉన్నాము
- డాప్ సెకండ్ హ్యాండ్ క్లోత్స్ మార్కెట్ ▶ 19:29
ఈ దగ్గరలో ఒకటి సెకండ్ హ్యాండ్ క్లోత్స్ మార్కెట్ కూడా ఉందంట డాప్ అని చెప్పి
- బాప్స్ హిందూ మందిర్ ▶ 26:02
ఏరియా 17 లో ఉన్న బాప్స్ హిందూ మందిర్ త్వరలో అయితే కంప్లీట్ అవుద్ది
- శ్రీ రాధాకృష్ణ మందిర్ ▶ 26:28
మిగతా ఈ శ్రీ రాధాకృష్ణ మందిర్ ఏంటంటే చాలా ఎక్కువ మంది ఇండియన్స్ నివసిస్తున్నారు