PlaceTubeThe places in YouTube travel videos, on a map

Exploring Kovalam Beaches and Thiruvananthapuram|| Kerala 4N/5D Package || Telugu Travel Vlogger

Telugu Travel Vlogger ·

Open in PlaceTube Watch on YouTube

Exploring Kovalam Beaches and Thiruvananthapuram|| Kerala 4N/5D Package || Telugu Travel Vlogger

Places in this video

  1. కోవలం బీచ్ ▶ 1:50

    కోవలం అనేది ఒక బీచ్ ఏరియా, తిరువనంతపురం పక్కనే ఉంటుంది, 10 కి.మీ.లో

  2. కోవలం మెయిన్ బీచ్ ▶ 2:55

    ప్రస్తుతం నేను ఉన్నది మెయిన్ బీచ్ అన్నమాట, కోవలంలో మొత్తం మూడు బీచ్లు

  3. లీలా హోటల్ కోవలం ▶ 3:10

    ఇది లీలా హోటల్ ఫైవ్ స్టార్ ప్రాపర్టీ అని చెప్పాను కదా

  4. హవా బీచ్ ▶ 5:19

    గాయ్స్ హవా బీచ్ దగ్గరికి అయితే వచ్చా, హవా బీచ్ ఇలా కిందకి వెళ్ళాలి

  5. లైట్ హౌస్ బీచ్ ▶ 5:44

    ఇది హవా బీచ్, హవా బీచ్ పక్కనే లైట్ హౌస్ బీచ్ కూడా ఉంటది

  6. అజిమల శివ టెంపుల్ ▶ 7:36

    ఇప్పుడు అజి మల్ల శివ టెంపుల్ కి అయితే వెళ్తున్నాను, చాలా బాగుంటది అస్సలు మిస్ అవ్వకండి

  7. అదాని పోర్ట్ (విఴింజం పోర్ట్) ▶ 7:55

    ఆ టెంపుల్ వెళ్లే దారిలో అదాని పోర్ట్ ఒకటి వస్తది, రీసెంట్ గానే ఓపెన్ అయింది, అదాని పోర్ట్ వెలింజం పోర్ట్ అంట పేరు

  8. అజిమల కేవ్ టెంపుల్ ▶ 9:50

    ఇక్కడ కేవ్ టెంపుల్ ఉంటది, శివ స్టాట్యూ ఉంటది, కేవ్ టెంపుల్ లో నుంచి కిందకి వెళ్లి కేవుని చూసుకోవచ్చు

  9. అజిమల శివయ్య స్టాట్యూ ▶ 10:37

    ఇప్పుడు ఆ శివాజ్య స్టాట్యూ దగ్గరికి వెళ్తున్నా, ఐ లవ్ అజ్మల అన ఒక సెల్ఫీ పాయింట్ అయితే ఉంది

  10. పువార్ బీచ్ ▶ 12:10

    ఈ ఏరియాలో ఇంకో బీచ్ ఉంది, ఆ బీచ్ పేరు ఏంటంటే పువార్ బీచ్

  11. అనంత పద్మనాభ స్వామి ఆలయం ▶ 12:50

    వచ్చాక ఫస్ట్ నేను వెళ్ళబోయేది అనంత పద్మనాభ స్వామి టెంపుల్

  12. కుతిర మాలికై ప్యాలెస్ మ్యూజియం ▶ 13:09

    టెంపుల్ దగ్గరే కుదిర మాలిగే అని ఒక మ్యూజియం ఉంటది, ఆ మ్యూజియం ని తప్పకుండా విజిట్ చేయండి

  13. చిత్రాలయం ఆర్ట్ గ్యాలరీ ▶ 19:44

    ఇప్పటిదాకా మనం చూసింది ప్యాలెస్, చిత్రాలయం పక్కన ఉంది

  14. నేపియర్ మ్యూజియం (నాచురల్ హిస్టరీ మ్యూజియం) ▶ 21:22

    నాచురల్ హిస్టరీ మ్యూజియం తిరువనందపురం సిన్స్ 1964, పర్ హెడ్ గా 40 రూపాయలు ఎంట్రీ

  15. తిరువనంతపురం జూ ▶ 23:54

    సో మ్యూజియం అయిపోయింది, జూ దగ్గరికి ఎలా వెళ్ళాలో వెళ్తున్నా, జూ కఫే కూడా ఉంది

Cities in these videos

Kovalam · Vizhinjam · Poovar · Thiruvananthapuram