PlaceTubeThe places in YouTube travel videos, on a map

Sabarimala Pedda Padham Full Tour Telugu | Ayyappa Swamy Paada Darshanam | backbenchtraveller

Back Bench Traveller ·

Open in PlaceTube Watch on YouTube

Sabarimala Pedda Padham Full Tour Telugu | Ayyappa Swamy Paada Darshanam | backbenchtraveller

Places in this video

  1. కొట్టాయం రైల్వే స్టేషన్ ▶ 0:48

    గనుక కొట్టాయం వచ్చేసరికి ఇంకా నియరెస్ట్ రైల్వే స్టేషన్ అన్నమాట

  2. ఎర్నాకుళం రైల్వే స్టేషన్ ▶ 0:52

    ప్రస్తుతానికి మనము కేరళాలోని ఎర్నాకుళం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము

  3. ఎరుమేలి శ్రీ ధర్మశాస్త్ర దేవాలయం ▶ 1:37

    ఫస్ట్ స్టాప్ మనము ఎరిమిలి వెళ్ళాలి మనక అక్కడ ధర్మశాస్త్ర టెంపుల్ ఉంటదన్నమాట

  4. ఎరుమేలి రెండో అయ్యప్ప స్వామి గుడి ▶ 5:41

    ఇదే ఎరుమల్లిలో ఉన్న రెండో అయ్యప్ప స్వామి గుడి

  5. బాలభద్రాదేవి అమ్మవారు గుడి ▶ 7:20

    మనకి బాలభద్రాదేవి అమ్మవారు గుడి అయితే వస్తది

  6. శివపార్వతుల టెంపుల్ ▶ 11:20

    మనకి ఇక్కడ వచ్చేసరికి శివపార్వతుల టెంపుల్ ఉందంట

  7. పెరియార్ టైగర్ రిజర్వ్ ▶ 12:53

    మనము టైగర్ రిజర్వర్ దగ్గరికి వచ్చామన్నమాట ఇక్కడి నుంచి ఈ అడవిలోనే మనకి పులులు అవన్నీ తిరుగుతాయన్నమాట

  8. కళ్ళడం కున్ను ▶ 15:09

    ఫైనల్లీ ఈరోజు పాయింట్ కి అయితే వచ్చామన్నమాట కళ్ళడం కున్ను అను మనం 14 కిలోమీటర్లు అయితే వచ్చాము

  9. కాళికాదేవి ఆలయం ▶ 17:55

    మనకి ఇక్కడ కాళికాదేవి ఆలయం ఉంటదంట చూసుకోవచ్చు

  10. కరిమల కొండ ▶ 19:05

    మొత్తానికి కఠినమైన కరిమల కొండ పైకి అయితే ఎక్కేసాము

  11. వనదుర్గ అమ్మవారు ▶ 19:08

    ఇక్కడ మనకి వనదుర్గ అమ్మవారు ఉంటారన్నమాట

  12. పంబా నది ▶ 21:54

    ఫైనల్లీ పంబకయతే వచ్చేసాము చూసుకోవచ్చు మీకు కనిపిస్తుంది కదా అదే పంబ నది

  13. సన్నిధానం అయ్యప్ప స్వామి గుడి ▶ 23:09

    సన్నిధానం అయ్యప్ప స్వామి గుడికి ఇది కూడా నేను తర్వాత వీడియోలో చాలా వివరంగా చూపిస్తాను

Cities in these videos

Kottayam · Kochi · Erumeli · Periyar Tiger Reserve · Thekkady · Pamba · Sabarimala