Thekkady tourist places in Telugu | Thekkady boating | Kerala tourist places | Episode-1
MrVihari ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కొట్టాయం రైల్వే స్టేషన్ ▶ 0:52
తేక్కడికి దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కొట్టాయం స్టేషన్
- ఎర్నాకుళం బస్ స్టేషన్ ▶ 1:42
ఎర్నాకుళం బస్ స్టేషన్ లో ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి
- సత్రం వ్యూ పాయింట్ ▶ 3:23
ఫస్ట్ నేనైతే సత్రం వ్యూ పాయింట్ వైపు వెళ్దామని డిసైడ్ అయ్యా
- కుమిలి బస్ స్టాండ్ ▶ 6:29
ఇది కుమిలి బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ లోనే మనకి జీప్ సఫారీలు అవన్నీ ఉంటాయి
- డ్రీమ్ ప్యాలెస్ ▶ 6:44
ఈ బస్ స్టాండ్ కి కొంచెం దగ్గరలో డ్రీమ్ ప్యాలెస్ అని కనిపిస్తే ఇక్కడికి వచ్చి ఆ రూమ్ తీసుకుందాం అని చెప్పి
- తేకడి బోటింగ్ ▶ 7:32
తేకడి బోటింగ్ వైపు అయితే వెళ్ళిపోతున్నాను
- ముళ్ళ పెరియార్ డ్యామ్ ▶ 10:37
ముళ్ళ పెరియార్ డామ్ మీద ఇటువంటి బ్యూటిఫుల్ నేచర్ ని ఆస్వాదించుకుంటూ మనం రైడ్ కి అయితే వెళ్ళిపోతాం
- కథకలి పెర్ఫార్మెన్సెస్ ▶ 12:35
ఈ పార్కింగ్ ఏరియా పక్కనే కేరళ మార్షల్ ఆర్ట్స్ కథకలి పెర్ఫార్మెన్సెస్ చేసే ప్లేస్ అయితే ఉంటుంది
- ఎలిఫెంట్ జంక్షన్ ▶ 13:04
ఎలిఫెంట్ జంక్షన్ వైపు అయితే వెళ్ళిపోయాను
- కేరళ మార్షల్ ఆర్ట్స్ షో ▶ 15:00
మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ షో అయితే ఉంది కదా సెవెన్ ఓ క్లాక్ కి అది చూడడానికి అయితే వెళ్ళిపోవాలి