PlaceTubeThe places in YouTube travel videos, on a map

Must Visit Beaches Near Varkala || Kerala Telugu Vlogs || Telugu Travel Vlogger || Etripto.in

Telugu Travel Vlogger ·

Open in PlaceTube Watch on YouTube

Must Visit Beaches Near Varkala || Kerala Telugu Vlogs || Telugu Travel Vlogger || Etripto.in

Places in this video

  1. తిరువనంతపురం ▶ 0:13

    ప్రస్తుతం నేను కేరళ తిరువనంతపురంలో ఉన్నాను

  2. మాల్ ఆఫ్ ట్రావంకూర్ ▶ 1:32

    మాల్ ఆఫ్ ట్రావంకూర్ పైన ఉంది కదా

  3. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం ▶ 1:36

    ఫస్ట్ ట్రివండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తది

  4. అంజుతెంగు కోట ▶ 3:54

    అంజతంగం పోర్ట్ అరేబియన్ సీ ఇది గాయస్ ఇదే అంజుతంగం పోర్ట్

  5. వర్కల ▶ 5:07

    ఇది వర్కలో వెళ్ళాక ఫస్ట్ హోటల్ లో అయితే చెక్ ఇన్ అవుతాను

  6. వర్కల హెలిప్యాడ్ ▶ 6:12

    ప్రస్తుతం మనం హెలిీపాడ్ మీద ఉన్నాం

  7. వర్కల క్లిఫ్ మార్కెట్ ▶ 6:42

    క్లిఫ్ ఏరియాలో మార్కెట్ కూడా ఉంటది క్లిఫ్ మార్కెట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటది

  8. వర్కల క్లిఫ్ బీచ్ ▶ 7:17

    ఒకటి వరకల క్లిఫ్ బీచ్ మెయిన్ బీచ్ ఇది

  9. పాపనాశం బీచ్ ▶ 7:17

    రెండు పాపనాసం బీచ్

  10. కపిల్ బీచ్ ▶ 7:31

    మూడు కపిల్ బీచ్

  11. లిటిల్ డిబెట్ కేఫ్ ▶ 8:39

    ఈ కఫే బాగా ఫేమస్ లిటిల్ డిబెట్ అని

  12. మూన్రే ఐలాండ్ ▶ 9:16

    మూన్రే ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంటదిన్నమాట

  13. కేఫ్ డెల్మార్ ▶ 9:46

    కేఫే డెల్మార్ అని బాగుంటది సూపర్ ఉంటది

  14. డార్జిలింగ్ కేఫ్ ▶ 11:17

    ఇదేదో డార్జిలింగ్ కేఫ్ అంట

  15. బ్లాక్ బీచ్ ▶ 12:23

    అలా బ్లాక్ బీచ్ లోకి వెళ్ళిపోతాం అది బ్లాక్ బీచ్ అంటారు

Cities in these videos

Thiruvananthapuram · Anchuthengu · Varkala · Kollam