Swarnagiri Venkateswara swamy Temple|తెలంగాణ తిరుమల |Bhuvanagiri Manepally Hills|Hyderabad
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ▶ 0:42
మనము వెనక చూడండి స్వర్ణగిరి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాం
- శ్రీవారి పాదాల మండపం ▶ 1:30
టెంపుల్ స్టార్టింగ్ లో మనకి మెట్ల ముందు శ్రీవారి పాదాల మండపం వస్తుంది
- అలిపిరి మెట్లు ▶ 1:54
మీకు అలిపిరి మెట్లు ఉన్నాయి చూడండి
- దశావతారం మండపం ▶ 3:01
ఆ లెఫ్ట్ లో మీకు దశావతారం మండపం అయితే ఉంటుంది
- గరుడ మండపం ▶ 4:04
ఇక్కడ గరుడ మండపం తర్వాత ఇట్లా లెఫ్ట్ లో చూసుకుంటే
- హనుమాన్ మండపం ▶ 4:19
మనకి అక్కడ చూడండి హనుమాన్ మండపం దాని పక్కన గంట మండపం ఉంది
- గంట మండపం ▶ 4:21
దాని పక్కన గంట మండపం ఉంది
- జలనారాయణ సన్నిధి ▶ 4:51
అది జలనారాయణ సన్నిధి లోపలికి వెళ్తే విష్ణుమూర్తి అవతారం కూడా ఉందంట
- కోనేరు ▶ 5:06
ఇక్కడ కోనేరు కనపడుతుంది
- స్వామి వారి రథం ▶ 7:55
ఇక్కడ చూడండి రథం కూడా ఉంది స్వామి వారి రథం
- భువనగిరి ▶ 10:43
హైదరాబాద్ నుంచి 40 km దూరంలో భువనగిరి ఉంటుంది
- అన్నదానం భవనం ▶ 13:34
మనకి ఇట్లా అన్నదాన కార్యక్రమం పెద్ద బిల్డింగ్ ఉంటుంది
- విఘ్నేశ్వర స్వామి ఆలయం ▶ 16:36
మనకి రైట్ సైడ్ లో విగ్నేశ్వర స్వామి చిన్న టెంపుల్ ఉంటుంది
- అద్దాల మండపం ▶ 18:21
తర్వాత అద్దాల మండపం ఇదే హైలైట్ అండి