PlaceTubeThe places in YouTube travel videos, on a map

Kanchi Kamakshi Temple Full Tour in Telugu | Kanchi Full Tour | Tamil Nadu

Back Bench Traveller ·

Open in PlaceTube Watch on YouTube

Kanchi Kamakshi Temple Full Tour in Telugu | Kanchi Full Tour | Tamil Nadu

Places in this video

  1. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం ▶ 3:26

    టెంపుల్ దగ్గరకయితే వచ్చేసాము చూసుకోవచ్చు మనకి ఉత్తర గోపురం దగ్గరికయితే వచ్చానన్నమాట

  2. ఉత్తర గోపురం ▶ 3:35

    ఇదిగోండి ఇది ఉత్తర గోపురం అన్నమాట

  3. దక్షిణ గోపురం ▶ 4:33

    ఇదిగోండి ఇదివచ్చేసరికి సౌత్ గోపురం అన్నమాట

  4. పడమర గోపురం ▶ 5:04

    ఇదిగోండి వెస్ట్ గోపురం దగ్గరికియతే వచ్చాము

  5. తూర్పు గోపురం ▶ 6:13

    తూర్పుగోపురందరికయితే వచ్చేసాము ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం పదండి

  6. ధ్వజస్తంభం ▶ 9:49

    ఇదిగోండి మనక వచ్చేసరికి ధ్వజస్తంభం కరెక్ట్ గా ఈస్ట్ వైపు ఉంది కదా

  7. కాశీ విశ్వనాథుడు ▶ 11:06

    ఇక్కడ వచ్చేసరికి మనకి కాశీ విశ్వనాధుని అయితే పెట్టారు చూసుకోవచ్చు

  8. పంచగంగ పుష్కరిణి ▶ 13:29

    ఇటువైపు వచ్చేసరికి మనకి పుష్కర్ణి ఉంటదన్నమాట

  9. భూత నిగ్రహ పెరుమాళ్ ▶ 16:10

    ఇప్పుడు మీకు ఇంగోండి చూడండి భూత నిగ్రహ పెరుమాలు అన్నమాట

  10. అష్టభుజ దుర్గ అమ్మవారి గుడి ▶ 18:24

    ఇటువైపు వచ్చేసరికి అమ్మవారిది ఏదో గుడి ఉంది అమ్మవారి దర్శనం అష్టభుజ దుర్గ అమ్మవారు

  11. వసంత మండపం ▶ 19:34

    ఇదిగోండి ఈ మండపం ఏంటో తెలుసుకున్నాను ఇది వసంత మండపం అంట

  12. బిల్వ చెట్టు ▶ 20:52

    మనకి ఇటువైపు బిలవ చెట్టు ఉందన్నమాట బిలవ పత్రం

Cities in these videos

Kanchipuram