PlaceTubeThe places in YouTube travel videos, on a map

Vaishno Devi Yatra Full Tour in Telugu | మాత వైష్ణోదేవి ఆలయం| Backbench Traveller

Back Bench Traveller ·

Open in PlaceTube Watch on YouTube

Vaishno Devi Yatra Full Tour in Telugu | మాత వైష్ణోదేవి ఆలయం| Backbench Traveller

Places in this video

  1. కాట్రా బస్ స్టేషన్ కాంప్లెక్స్ ▶ 0:47

    నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇగో ఇదేమో బస్ స్టేషన్ కాంప్లెక్స్ సో మిమ్మల్ని ఇక్కడ దించుతారన్నమాట

  2. కాట్రా మెయిన్ జంక్షన్ ▶ 0:51

    మీకు కాట్రా మెయిన్ జంక్షన్ ఇగో మెయిన్ జంక్షన్. ఇది మెయిన్ జంక్షన్.

  3. బానగంగ చెక్ పోస్ట్ ▶ 2:41

    మనం కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత మనకి బానగంగ చెక్ పోస్ట్ వస్తది. ఇక్కడ మొత్తం అన్నీ చెకింగ్ చేస్తారన్నమాట.

  4. బాణగంగ ▶ 4:15

    ఇంకా మనం లోపలికి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 400 500 m నడిచిన తర్వాత మనకి ఇక్కడ బాణగంగ ఉంటది బాణ గంగ ఏంటంటే అమ్మవారు స్వయంగా తన బాణంతోని నీటి ప్రవాహాన్ని విడుదల చేశారంట

  5. చరణ పాదుక ▶ 5:12

    ఫైనల్లీ మనము చరణ పాదుక దగ్గరికి అయితే వచ్చేసాము చూసుకోవచ్చు

  6. అర్ధకుమారి అమ్మవారి టెంపుల్ ▶ 8:44

    ఫైనల్లీ మనము అర్ధకుమారి అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చాము. చూసుకోవచ్చు ఇది అర్ధకుమారి అమ్మవారి టెంపుల్

  7. హిమకోటి మార్గం ▶ 13:41

    సో చూసుకోవచ్చు ఇదే హిమకోటి మార్గం మ్యాటర్ ఏంటంటే ఇంకా వ్యూస్ అయితే చాలా బాగున్నాయి

  8. వైష్ణోదేవి అమ్మవారి టెంపుల్ ▶ 14:27

    సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాము టెంపుల్ దర్శనం కూడా చేసుకొని వచ్చేసాను

  9. పార్వతీ భవన్ ▶ 15:13

    ఇక్కడ మనకి ఇగో ఇది భవన్ ఉంది కదా ఈ పార్వతీ భవన్ లో మనకి లాకర్స్ ఉంటాయన్నమాట మనం ఫ్రీగా లాకర్స్ అయితే పెట్టుకోవచ్చు

  10. భైరవనాథ టెంపుల్ ▶ 16:36

    భైరవనాథ టెంపుల్ కి అయితే వచ్చేసాను చూసుకోవచ్చు అదే భైరవనాథు టెంపుల్

Cities in these videos

Katra