PlaceTubeThe places in YouTube travel videos, on a map

Afghans Treated Me Like Family❤️ | Herat Afghanistan

me mani ·

Open in PlaceTube Watch on YouTube

Afghans Treated Me Like Family❤️ | Herat Afghanistan

Places in this video

  1. హెరాత్ ▶ 0:34

    మనం ఆఫ్ఘనిస్తాన్ కంట్రీలోని హెరాత్ అనే సిటీలో ఉన్నాం

  2. హోటల్ అన్సారి ▶ 1:12

    నేను స్టే చేస్తున్న హోటల్ దగ్గర అయితే ఉన్నాను హోటల్ అన్సారి అని చెప్పేసి

  3. ఫర్హానా పార్క్ ▶ 3:18

    ఆ ముందునే ఆ చౌకు పక్కనే ఫర్హానా పార్క్ అని చెప్పేసి కూడా ఉంటది

  4. హెరాత్ సిటీ సెంటర్ స్వీట్ షాప్ ▶ 3:47

    ఇక్కడ మీకు ఒక స్వీట్ షాప్ లోపలికి వెళ్లి చూపిస్తాను ఇక్కడ రకరకాల స్వీట్స్ కూడా ఉన్నాయి

  5. చాప్లీ కబాబ్ స్టాల్ ▶ 8:24

    చాప్లీ కబాబ్ చాప్లీ కబాబ్ చాప్లిీ కబాబ్

  6. కాబులి పులావ్ షాప్ ▶ 10:28

    ఇది ఇంకొక షాప్ ఇక్కడయతే ఆ పులావ్ అయితే అమ్ముతున్నారు

  7. రంగుల స్ట్రీట్ ఫుడ్ షాప్ ▶ 11:55

    ఈ షాప్ లో కూడా చూడండి యాక్చువల్ గా ఈ షాప్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది

  8. తాజా చీజ్ స్టాల్ ▶ 15:46

    ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ వైట్ కలర్ లో కనిపించాయి దూరం నుంచి చూసి నేనేమో రసగుల్లలు అనుకుంటున్నా కాకపోతే దగ్గరికి వచ్చి చూస్తే తెలిసింది ఇది ఏంటంటే చీజ్ అని చెప్పేసి అంటున్నారు

  9. నామ్ నామ్ రెస్టారెంట్ ▶ 18:19

    సో రెస్టారెంట్ నోమ్ నోమ్ కబాబ్ మొహమ్మద్ కబాబ్ మొహమాన్ కబాబ్

  10. ఫోర్ సీజన్స్ రెస్టారెంట్ ▶ 20:52

    బ్రదర్ కి అయితే నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి. ఫోర్ సీజన్స్

  11. షేరియాక్ ఐస్ క్రీమ్ షాప్ ▶ 26:55

    షేరియాక్ అని చెప్పేసి ఒక ఐస్ క్రీమ్ కూడా ఉంటది ఇక్కడ చూడొచ్చు

Cities in these videos

Herat