Goa Budget Tour Plan Details in Telugu #goatrip #goatour
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- బాగా బీచ్ ▶ 3:38
బాగా బీచ్ అనేది చాలా ఫేమస్ ఎందుకంటే బాగా బీచ్ దగ్గర టీటోస్ లైన్ ఫేమస్ లైన్ అయితే ఉంది
- టీటోస్ లైన్ ▶ 3:49
ఇది ఇండియాలోనే ఫేమస్ లైన్ ఎందుకంటే ఇక్కడ ఫేమస్ క్లబ్బులు ఈ టీోస్ లైన్ లోనే ఉంటాయి
- కాలంగూడు బీచ్ ▶ 4:09
బాగా బీచ్ కాలంగొట్టి బీచ్ రెండు అండ్ ఒకటే ఒకటే బీచ్ దాదాపు ఇది 6 km పొడుగు అయితే ఉంటది
- కోల్వా బీచ్ ▶ 5:19
సౌత్ గోవాలో కోల్వా బీచ్ అనేది చాలా ఫేమస్ బీచ్ కోల్వా బీచ్ అనేది దాదాపు 16 km పొడవ అయితే కోల్వా బీచ్ అయితే ఉంటది
- మడ్గా రైల్వే స్టేషన్ ▶ 5:33
ఇది మన మడ్గా రైల్వే స్టేషన్ నుంచి అయితే దాదాపు 8 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి అయితే ఉంటది
- వాస్కోగామా ▶ 6:41
మేము వాస్కోగామా అంటే లాస్ట్ పాయింట్ ట్రైన్ లో వస్తాయి వాస్కోగామా దగ్గర దిగి మనం నార్త్ గోవాకైనా వెళ్ళొచ్చు సౌత్ గోవాకైనా వెళ్లొచ్చు
- పంజిమ్ బస్ స్టాండ్ ▶ 7:08
మనం బస్ కి వస్తే పంజం బస్ స్టాండ్ లో దిగి పంజం నుండి మన నార్త్ కనా వెళ్ళొచ్చు లేకపోతే సౌత్ కైనా వెళ్లొచ్చు
- అగోడ ఫోర్ట్ ▶ 10:18
గోవాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయితే మనకు అగోడ ఫోర్ట్ నెంబర్ వన్ అగోడ ఫోర్ట్ చాలా మంది టూరిస్ట్లు అయితే వస్తా ఉంటారు
- స్నో పార్క్ ▶ 10:32
బాగా బీచ్ దగ్గర మనకైతే స్నో పార్క్ అని ఉంటది అది కూడా సూపర్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్
- క్రూజ్ షిప్ టూర్ ▶ 10:36
మన మండూ విజవాల దగ్గర క్రూ షిప్ టూర్ కి అయితే వెళ్ళండి. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తారు
- బ్యాక్వాటర్స్ ట్రిప్ ▶ 10:52
అదేవిధంగా బ్యాక్వర్డ్ స్ట్రిప్ కూడా వెళ్ళండి మోడ్జిమ రివర్ దగ్గర
- హారర్ హౌస్ ▶ 10:52
అదేవిధంగా హార్రర్ హౌస్ కి వెళ్ళండి హర్రర్ హౌస్ 3డి హర్రర్ హౌస్ 12డి థియేటర్ అక్వేరియం ఈ మూడు కలిపి ఒకటే ప్యాకేజ్
- అటల్ సేతు బ్రిడ్జ్ ▶ 10:52
పక్కన అటల్ సేతు బ్రిడ్జ్ ఇటేమో అరేబియా సముద్రం సన్సెట్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు
- స్పైస్ గార్డెన్ ▶ 11:10
అదేవిధంగా స్పైస్ గార్డెన్ అనే ఒక ప్లేస్ ఉంటది గోవాలో సూపర్ అంటే సూపర్ ఉంటది
- బసిలికా ఆఫ్ బామ్ జీసస్ ▶ 11:26
బసిలికా బామ్ జీసస్ క్రైస్ట్ అని ఒక 400 ఇయర్స్ ఓల్డ్ మనకు ఓల్డ్ చర్చ్ అయితే ఉంది అది కూడా మీరు సూపర్ అంటే సూపర్ ఉంటది
- దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ▶ 12:17
సౌత్ గోల్డ్ నెంబర్ వన్ అట్రాక్షన్ ప్లేస్ అంటే దూద్ సాగర్ వాటర్ ఫాల్స్
- పలోలెం బీచ్ ▶ 12:33
తర్వాత పలోవలం బీచ్ ఉంటది తర్వాత కోలా బీచ్ ఉంటది
- కయాకింగ్ ▶ 12:33
కోలా బీచ్ దగ్గర కాకింగ్ అయితే సూపర్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటది
- సెలలియం డ్యామ్ ▶ 12:36
అదేవిధంగా ఆ సెలలియం డ్యామ్ అయితే ఉంది అద్భుతంగా ఉంటది
- డాల్ఫిన్ ట్రిప్ ▶ 13:38
ఇప్పుడు డాల్ఫిన్స్ ట్రూ ట్రిప్ అదేవిధంగా స్కూబా డైవింగ్ అట్లా కొన్ని వాటర్ ఆక్టివిటీస్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేశారని
- స్కూబా డైవింగ్ ▶ 13:42
ఇప్పుడు డాల్ఫిన్స్ ట్రూ ట్రిప్ అదేవిధంగా స్కూబా డైవింగ్ అట్లా కొన్ని వాటర్ ఆక్టివిటీస్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేశారని
Cities in these videos
Baga · Calangute · Colva · Madgaon · Vasco da Gama · Panaji · Candolim · Goa · Old Goa · Collem · Palolem · Salolim