Fort Kochi Full Tour In Telugu|| Dont Miss Jew Town in Fort Kochi|| Telugu Travel Vlogger
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- మరారి బీచ్ ▶ 1:25
మరారి బీచ్ చూసుకొని మేము వచ్చి అయితే వెళ్ళిపోతాం వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బీచెస్ లో మరారి బీచ్ ఒకటి వైట్ స్టాండ్ బీచ్ అని పిలుస్తారు మరారి బీచ్ ని
- ఆర్తుంకల్ చర్చి ▶ 2:26
మనం ఫోర్ట్ కొచ్చికి వెళ్లే దారిలో ఆరు తొంగల్ చర్చ్ అని ఒక చర్చ వచ్చింది చాలా చాలా సినిమాలు అయితే ఇక్కడ షూట్ చేశారంట
- మట్టాన్చేరి ప్యాలెస్ ▶ 2:42
ఇది మఠాంజరి ప్యాలెస్ అన్నమాట సో ఏముంటది ఏంటి అని నాకు కూడా తెలియదు లోపలికి వెళ్లి చూద్దాం
- జ్యూ టౌన్ ▶ 3:59
మటంజరి ప్యాలెస్ నుంచి కొంచెం ముందుకు వచ్చి వచ్చాం అనుకోండి జ్యూ టౌన్ అంటారన్నమాట జెఈ డబల్యు టౌన్ ఇదేంటంటే కొంచెం పాతకాల బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి అందులోని ఇది మార్కెట్ అన్నమాట
- పరదేశి సినగాగ్ ▶ 6:23
సో ఇక్కడ ఏదో ఉంది ఎంట్రెన్స్ ఫ్రీ ఉంది నో జీపే అంటే మేటర్ ఏంటంటే జూయిష్ చర్చ్ అంట లోపల చెప్పులు అవి వేసుకెళ్లకూడదు
- సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి ▶ 7:58
ఇది చాలా చాలా ఫేమస్ చర్చ్ ఈ చర్చ్ పేరు వచ్చేసి వాస్కోడగామా చర్చ్ కాకపోతే ప్రస్తుతం సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ కోచి అని పిలుస్తారు
- చైనీస్ ఫిషింగ్ నెట్స్ ▶ 8:36
ఇదిగోండి ఇక్కడ అన్నీ కూడా చైనీస్ ఫిషింగ్ నెట్స్ ఉంటాయి చైనీస్ ఫిషింగ్ నెట్స్ అంటే అదొక రకమైన చేపలు పట్టడం పద్ధతులు ఉంటాయి కదా
- ఫోర్ట్ కొచ్చి బీచ్ ▶ 11:53
ఫోర్ట్ కొచ్చి బీచ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇదే ఫోర్ట్ కొచ్చి బీచ్ ఇది సీ మౌత్ ఇది బ్యాక్ వాటర్
- జంగార్ ▶ 14:54
నేను టాక్సీ ఎలా వెళ్తున్నామో తెలుసా ఫెర్రీ అయితే ఎక్కబోతున్నాం చూపిస్తాను ఆగండి మా కార్ ని లైన్ లో పెట్టాం అన్నమాట ఎలా వెళ్తాం అంటే ఎర్నాగుళం ఇప్పుడు బోట్ లో ఎక్కిస్తాం ఆ బోర్డు పేరు జంగార లోకల్ లాంగ్వేజ్ లో
- వైపిన్ ఐలాండ్ ▶ 15:35
ఈ ఏరియా ఫోర్ట్ కొచ్చి అక్కడ ఎదురుగుండా ఒక ఐలాండ్ కనిపిస్తుంది చూసారా అది వైపిన్ ఐలాండ్ ఎర్నాకుళం వచ్చి అటు సైడ్ ఉంటది అన్నమాట