VIZAG FULL TRIP IN TELUGU 🔥 | BEACHES, TEMPLE & CRAZY VIEWS
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కనకదుర్గమ్మ టెంపుల్ ▶ 0:28
వైజాగ్ వెళ్ళే మధ్యలో విజయవాడ వస్తుంది కనకదుర్గమ్మ టెంపుల్ పక్కన నుంచే మనం వెళ్తాము
- అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ ▶ 0:48
అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అంట అది దర్శనం చేసుకొని మనం వైజాగ్ వెళ్దాం
- హరిహర సదన్ ▶ 1:19
ఇది హరిహర సదన్ ఇక్కడ అన్నవరంలో మనకి రూమ్స్ కావాలంటే ఇక్కడే దొరుకుతాయి
- రాజమండ్రి బ్రిడ్జ్ ▶ 2:24
మనకి వైజాగ్ వెళ్ళే మధ్యలో రాజమండ్రి బ్రిడ్జ్ వస్తుంది. ఇదంతా రాజమండ్రి బ్రిడ్జ్ మన ఆంధ్రాలోనే పెద్ద బ్రిడ్జ్
- రిషికొండ బీచ్ ▶ 2:42
ఇక్కడ నుంచి కైలాసగిరి వెళ్లి అక్కడున్న రిషికొండ బీచ్ ని విజిట్ చేద్దాము
- కైలాసగిరి రోప్వే ▶ 3:55
అలా వెళ్ళడానికి ఇక్కడి నుంచి కింద నుంచి మనకి పైకి రోప్వే ఉంటుంది రోప్వే పర్ హెడ్ వచ్చేసి 150 పీస్ తీసుకుంటున్నారు
- కైలాసగిరి ▶ 3:55
ఇంకా మనకి ఈ ఋషిగొండ పక్కనే కైలాసగిరి ఉంది. ఇప్పుడైతే మనం కైలాసగిరికి వెళ్దాము
- సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్ ▶ 6:09
ఇప్పుడైతే మనకి పక్కనే ఉన్న సింహాచలం దగ్గరికి వెళ్దాము సింహాచలం అప్పన్న స్వామి అక్కడ దర్శనం చేసుకొని
- ఆర్కే బీచ్ ▶ 6:45
సింహాచలం వెళ్ళవచ్చిన తర్వాత ఇప్పుడైతే ఆర్కే బీచ్ కి వచ్చాము
- శ్రీ గరుడ అయోధ్యరామ మందిరము ▶ 7:12
ఈ ఆర్కే బీచ్ పక్కనే అయోధ్యరామది ఒక సెటప్ తీశరన్నమాట... శ్రీ గరుడ అయోధ్యరామ మందిరము టికెట్ వచ్చేసి పర్ హెడి 50 పీస్ తీసుకుంటున్నారు
- అతిథి గ్రాండ్ ▶ 8:12
సో నైట్ అయితే మేము ఈ అతిథి గ్రాండ్ లో ఉన్నాము