PlaceTubeThe places in YouTube travel videos, on a map

పెంచలకోన వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు | రూమ్స్, అన్నదానం, జలపాతం| Penchalakona

RK UNIVERSE ·

Open in PlaceTube Watch on YouTube

పెంచలకోన వెళ్తున్నారా? తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు | రూమ్స్, అన్నదానం, జలపాతం| Penchalakona

Places in this video

  1. పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ▶ 0:54

    నెల్లూరు జిల్లా పెంచలకోన పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం

  2. నెల్లూరు బస్ స్టాండ్ ▶ 2:17

    ఎక్కడి నుంచి అయినా ఫస్ట్ అయితే నెల్లూరు బస్ స్టాండ్ అయితే చేరుకోండి

  3. శ్రీవారి నిలయం ▶ 3:57

    ఈ బిల్డింగ్ నే శ్రీవారి నిలయం అని అంటారు

  4. ఆదిలక్ష్మి నిలయం ▶ 4:37

    ఇది ఒక ఆదిలక్ష్మి నిలయం, చెంచు లక్ష్మి నిలయం అంటారు ఈ నిలయాన్ని

  5. శ్రీవారి పుష్కరిణి ▶ 5:57

    రైట్ సైడ్ శ్రీవారి పుష్కరిణికి వెళ్లే దారి అయితే ఉంటుంది

  6. కళ్యాణ కట్ట ▶ 6:59

    ఈ కళ్యాణ కట్ట ఇక్కడే ఉంటుంది. కళ్యాణ కట్ట అంటే ఏం లేదు తలనీలాలు ఇచ్చే ప్రదేశము

  7. శ్రీకృష్ణ విగ్రహం ▶ 10:20

    ఈ టెంకాయలు కొట్టే ప్రదేశం పక్కనే ఒక శ్రీకృష్ణ విగ్రహం అయితే కనబడుతుంది

  8. సుందర వీరాంజనేయ స్వామి దేవస్థానం ▶ 10:39

    ఇక్కడ సుందర వీరాంజనేయ స్వామి దేవస్థానం కూడా ఉంటుంది

  9. ఆదిలక్ష్మి అమ్మవారు దేవాలయం ▶ 11:00

    మీకు ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారు దేవాలయం అయితే ఉంటుంది

  10. అన్నదాన భవనం ▶ 12:59

    మీకు అన్నదాన భవనం కనబడుతుంది. ప్రతి రోజు మధ్యాహ్నం పూట ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది

  11. పెంచలకోన జలపాతం ▶ 13:22

    ఇక్కడ స్వామి వారి గుడి దగ్గర నుంచి ఒక ఒకటి న్నర కిలోమీటర్ల లోపల నడుచుకుంటూ వెళ్తే మీకు ఆ జలపాతం అయితే చూడొచ్చు

  12. బాహుబలి వాటర్ ఫాల్ ▶ 17:55

    అక్కడ రైని సీజన్ లో అయితే బాహుబలి వాటర్ ఫాల్ ఉంటది

Cities in these videos

Penchalakona · Nellore