Munnar Trip ని ఇలా plan చేసుకోండి | 3Days lo ela chudali? | Munnar Tourist places
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- మున్నార్ ▶ 0:02
కేరళలో ఉన్న ఎన్నో అందమైన ప్రదేశాల్లో మున్నార్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
- కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ▶ 0:17
హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నుంచి డైరెక్ట్ గా కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు
- ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ ▶ 0:50
ట్రైన్ లో ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర దిగాలి.
- చాపరాయ వాటర్ ఫాల్స్ ▶ 1:07
మున్నార్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో చాపరాయ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది.
- వలరా వాటర్ ఫాల్స్ ▶ 1:37
కొంచెం ముందుకు వెళ్తే పక్కనే వలరా వాటర్ ఫాల్స్ వస్తుంది.
- పల్లివసల్ ఏరియా ▶ 2:01
ఇది పల్లివసల్ ఏరియా ఇంక దగ్గరలోనే ఉంది మున్నారు రోడ్డు పక్కనే ఇలా ఒక ట్రైన్ తీమ్ తో ఫోటో పాయింట్ పెట్టారు.
- ఆర్టీసి బస్ స్టాండ్ ▶ 2:16
స్టార్టింగ్ లోనే ఆర్టీసి బస్ స్టాండ్ ఉంటుంది. కొచ్చు నుంచి బస్సులో వచ్చే వాళ్ళయితే ఇక్కడే దిగుతారు.
- లూమినో హోటల్ ▶ 2:41
ఈ పక్కనే కనిపిస్తున్న లూమినో హోటల్ లో రూమ్ తీసుకున్నాము. మేము బార్గెన్ చేశక మాకు ₹1200 కి రూమ్ వచ్చింది.
- టీ మ్యూజియం ▶ 2:57
ఈవినింగ్ ఈ దగ్గరలోనే ఉన్న టీ మ్యూజియం కి అయితే వెళ్దాము.
- రోజ్ గార్డెన్ ▶ 5:18
ఫస్ట్ మనకి రోజ్ గార్డెన్ వస్తుంది ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 60 ఉంది
- ఫోటో పాయింట్ ▶ 5:46
నెక్స్ట్ ఫోటో పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాము అది ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది.
- ఎలిఫెంట్ పార్క్ ▶ 6:21
దీని పక్కనే ఎలిఫెంట్ పార్క్ ఉంటుంది. ఎలిఫెంట్ రైడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ట్రై చేయండి.
- చాక్లెట్ ఫ్యాక్టరీ ▶ 6:36
నెక్స్ట్ వచ్చే ప్లేస్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇలాంటి ఫ్యాక్టరీస్ ఈ మున్నార్లో చాలా ప్లేసెస్ లో ఉంటాయి.
- మట్టుపట్టి డ్యామ్ ▶ 7:37
నెక్స్ట్ మున్నార్లో చాలా ఫేమస్ అయిన మట్టుపట్టి డ్యామ్ దగ్గరికి వచ్చేసాము
- ఎకో పాయింట్ ▶ 8:01
ఇప్పుడు మనం నెక్స్ట్ ఎకో పాయింట్ కుందల డ్ామ్ అండ్ టాప్ స్టేషన్ వెళ్ళడానికి ఈ డ్ామ్ నుంచే దాటుకొని వెళ్ళాలి.
- టాప్ స్టేషన్ ▶ 8:32
ఇప్పుడు ఇంక లాస్ట్ ప్లేస్ అయిన టాప్ స్టేషన్ దగ్గరికయతే వెళ్దాము అది కేరళాలో లేదు తమిళనాడులో ఉంటుంది.
- గ్యాప్ రోడ్ వ్యూ పాయింట్ ▶ 9:38
ఈ డేటు మున్నార్ మొత్తం మనం తెక్కడే సైడ్ వెళ్ళాలి అక్కడంతా గ్యాప్ వ్యూ రోడ్ ఉంటుంది.
- బొటానికల్ గార్డెన్ ▶ 9:54
ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ లో కింద బొటానికల్ గార్డెన్ ఉంటుంది చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది
- సూర్యనల్లి ▶ 11:10
ఇలానే స్ట్రెయిట్ గా వెళ్తే మనం సూర్యనల్లి కూడా వెళ్ళొచ్చు. సూర్యనెల్లి అంటే కొలుకుమల సన్రైజ్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా
- కొలుకుమల సన్రైజ్ వ్యూ పాయింట్ ▶ 11:12
సూర్యనెల్లి అంటే కొలుకుమల సన్రైజ్ వ్యూ పాయింట్ ఉంటుంది కదా ఆ ప్లేస్ అది మనం సూర్యనల్లిలో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ జీప్స్ లో తీసుకొని వెళ్తారు
- కపుల్స్ జిప్ లైన్ ▶ 11:14
ఇది కపుల్స్ జిప్ లైన్ అన్నమాట మనకి ఇన్స్టాలో చాలా ఫేమస్ అయిన ప్లేస్ ఇది ఒక్కొక్క పర్సన్ కి 500 చార్జ్ చేస్తారు
Cities in these videos
Munnar · Kochi · Suryanelli