PlaceTubeThe places in YouTube travel videos, on a map

రామోజీ ఫిల్మ్ సిటీ లో ఉన్న అద్భుతమైన ప్రపంచం|Film Duniya In Ramoji Film City|Movie Magic

RK UNIVERSE ·

Open in PlaceTube Watch on YouTube

రామోజీ ఫిల్మ్ సిటీ లో ఉన్న అద్భుతమైన ప్రపంచం|Film Duniya In Ramoji Film City|Movie Magic

Places in this video

  1. ఫిల్మ్ దునియా ▶ 0:38

    మనం రామోజీ ఫిలిం లో ఉన్న ఫిలిం దునియా గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం

  2. రామోజీ ఫిల్మ్ సిటీ ▶ 1:43

    రామోజీ ఫిలిం సిటీ ₹1600 టికెట్ పెడితే ఆ ఫుల్ టూర్ ప్లాన్ లోనే మనకి ఫిలిం దునియా కూడా చూపిస్తారు

  3. ఓల్డ్ ఆయిల్ కంపెనీ ▶ 2:04

    ఇది ఓల్డ్ ఆయిల్ కంపెనీ మనకి ఓల్డ్ మూవీస్ లో ఒక పెట్రోల్ బంక్ ఎలా ఉంటుందో అలాగైతే డిజైన్ చేసి ఉంచారు

  4. ఫిల్మ్ దునియా షాపింగ్ ఏరియా ▶ 8:33

    అందరికీ ఇదైతే ఆ ఫిలిం దునియా షాపింగ్ ఏరియా మనం ఇక్కడికి వచ్చినాక షాపింగ్ కూడా చేసుకోవచ్చు

  5. యాక్షన్ మోడ్ ▶ 9:04

    బయటికి రాగానే మనకైతే యాక్షన్ మోడ్ చూపిస్తారు అంటే యాక్షన్ మోడ్ అంటే ఏం లేదు సినిమా ప్రపంచం ఎలా ఉంటుంది సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది

Cities in these videos

Hyderabad