PlaceTubeThe places in YouTube travel videos, on a map

Mopidevi Temple Travel Guide #thecybersatish #machilipatnam #narasimhaswamy #mopidevi #machilipatnam

The Cyber Satish ·

Open in PlaceTube Watch on YouTube

Mopidevi Temple Travel Guide #thecybersatish #machilipatnam #narasimhaswamy #mopidevi #machilipatnam

Places in this video

  1. కనకదుర్గ అమ్మవారి దేవాలయం ▶ 0:15

    విజయవాడలో కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు

  2. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, మంగళగిరి ▶ 0:15

    విజయవాడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది

  3. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, మోపిదేవి ▶ 0:31

    శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉంటుంది. సౌత్ ఇండియాలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో చాలా పవర్ ఫుల్ దేవాలయం

  4. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన సత్రం ▶ 1:20

    ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్యానదాన సత్రం ఉంది. అక్కడ మీరు బోన్ చేసుకోవచ్చు

  5. హోటల్ ఎస్విహార్ ▶ 1:20

    నైట్ స్టే కోసం నేను హోటల్ ఎస్విహార్ లో అయితే రూమ్ బుక్ చేసుకున్నాను. చాలా బాగుంది ఫెసిలిటీస్ చాలా బాగా అందిస్తున్నారు

  6. మచిలీపట్నం బీచ్ ▶ 2:09

    మచిలీపట్నం బీచ్ ఫేమస్

  7. గండపి సచ్చిదానంద స్వామి దేవాలయం ▶ 2:26

    మచిలీపట్నం చేరుకొనంగానే మనకి మొట్టమొదటిగా గండపి సచ్చిదానంద స్వామి గారికి సంబంధించిన ఒక దేవాలయం అయితే కనిపిస్తుంది

  8. మంగినపూడి బీచ్ ▶ 3:16

    ఇక్కడి నుంచి మనము మంగినపూడి బీచ్ అయితే చేరుకోవడం జరిగింది. బీచ్ లో సన్రైజ్ సన్సెట్ చాలా బాగుంటుంది

  9. ఖలీల్ బాయ్ రెస్టారెంట్ ▶ 3:31

    విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే రూట్ లో ఖలీల్ బాయ్ అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ ఆంధ్ర స్టైల్ నాన్ వెజ్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు

Cities in these videos

Vijayawada · Mangalagiri · Mopidevi · Machilipatnam