Day 2- Hyderabad to Mauritius | underwater waterfall | Seaplane ride | 8th wonder | Telugu Vlogs
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- బెల్లేమారి బీచ్ ▶ 0:49
మనం రైట్ నౌ యాక్టివిటీ కోసం అయితే వన్ ఆఫ్ ద బీచ్ సైడ్ వచ్చినమ అన్నమాట. అసలు వాటర్ చూడండి నిజంగా మాల్దీవ్స్ లో వాటర్స్ ఎట్లా ఉంటాయో ఆ కలర్స్ ఉన్నాయన్నమాట.
- సీ ప్లేన్ రైడ్ - అండర్ వాటర్ వాటర్ ఫాల్ ▶ 1:25
సో రైట్ నౌ అయితే నీతు అయితే సీ ప్లేన్ లో ఆల్రెడీ వెళ్ళింది. ఇది వన్ ఆఫ్ అవర్ బకెట్ లిస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట.
- అండర్ వాటర్ వాటర్ ఫాల్ ▶ 2:41
ఈ రైడ్ లో మనకి ఏరియల్ వ్యూవ్ లో అండర్ వాటర్ వాటర్ ఫాల్స్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మరషస్ లో ఓన్లీ వన్ ఆర్ టూ ప్లేసెస్ లో ఈ అండర్ వాటర్ వాటర్ ఫాల్స్ అయితే చూడొచ్చు.