Top Summer Tourist Destinations: The Best Places To Visit In Summer
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- ఊటి ▶ 1:10
ఊటి అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట టెంపరేచర్స్ మన ప్లేసెస్ నుంచి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటాయి
- మైసూరు ▶ 1:37
ఒక వన్ డే ఎక్స్ట్రా పెట్టుకోండి మైసూర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి
- కోయంబత్తూరు ▶ 1:47
సెకండ్ రూట్ ఏందంటే వయా కోయంబత్తూరు ఈ రూట్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఒక వన్ డే ఎక్స్ట్రా పెట్టుకోండి
- ఈశా ఫౌండేషన్ ▶ 1:53
మీరు కోయంబత్తూర్ లో ఈశా ఫౌండేషన్ ఉంది కదా అది కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు
- నీలగిరి పర్వత రైలు మార్గం ▶ 1:53
టాయ్ ట్రైన్ జర్నీ కాకపోతే టికెట్స్ అంత ఈజీగా దొరకవు ఇన్ కేస్ దొరికితే కంపల్సరీ తీసుకోండి చాలా బాగుంటుంది జర్నీ
- మెట్టుపాలెం ▶ 1:56
థర్డ్ ఆప్షన్ ఏందంటే మెట్టుపాలెంకి వెళ్లి అక్కడి నుంచి టాయ్ డ్రైవ్ తీసుకొని మండలం అంటే ఊటి వరకు వెళ్ళడము
- కొడైకెనాల్ ▶ 2:08
కొడై కెనాల్ కూడా మీకు ఊటి లాగా చాలా కూల్ గా ఉంటుందన్నమాట
- బందీపూర్ ఫారెస్ట్ ▶ 2:40
దానికన్నా మైసూరో బందీపూర్ ఫారెస్ట్ లేదంటే కోయంబత్తూరో ఇలా ఆప్షన్ పెట్టుకోండి
- మున్నారు ▶ 3:09
నెక్స్ట్ వచ్చేసి కేరళలో ఉన్న మున్నారు అన్నమాట మున్నారు కూడా చాలా కూల్ గా ఉంటుంది
- అలప్పి ▶ 3:49
నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కేరళలో ఉన్న అలప్పి చాలా వేడి ఉంటుంది
- తిరువనంతపురం ▶ 4:01
కొచ్చి వరకల త్రివేండ్రం ఇవన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలు కదా చాలా ఎక్కువ ఉంటుంది ఎండ
- కొచ్చి ▶ 4:04
అండ్ తర్వాత వచ్చేసి కొచ్చి వరకల త్రివేండ్రం ఇవన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలు కదా చాలా ఎక్కువ ఉంటుంది ఎండ
- కూర్గ్ ▶ 4:17
వయనాడు ఉంది కూర్క్ ఉంది చిక్మంగళూరు ఉంది ఇవన్నీ కూడా ఏందంటే మీకు జనవరి వరకు బాగుంటాయి
- చిక్మగళూరు ▶ 4:17
కూర్క్ ఉంది చిక్మంగళూరు ఉంది ఇవన్నీ కూడా ఏందంటే మీకు జనవరి వరకు బాగుంటాయి
- వయనాడు ▶ 4:25
దాని తర్వాత ఏందంటే వయనాడు ఉంది కూర్క్ ఉంది చిక్మంగళూరు ఉంది ఇవన్నీ కూడా ఏందంటే మీకు జనవరి వరకు బాగుంటాయి
- అండమాన్ దీవులు ▶ 4:48
మీకు క్రౌడ్ చాలా తక్కువ ఉండాలి అనుకుంటే ఇండియాలో అండమాన్ బెస్ట్ అన్నమాట
- లక్షద్వీప్ ▶ 5:28
మీకు లక్షద్వీప్ కూడా బాగుంటుంది ఉంటుంది కానీ ఫ్లైట్ టికెట్స్ టూ మచ్ ఉంటాయి
- గోవా ▶ 5:36
తర్వాత ఉన్న ఆప్షన్స్ ఏందంటే మనకి ఆ గోవా అన్నమాట కాకపోతే రెగ్యులర్ గా ఎక్స్ప్లోర్ చేసినట్టు కాదన్నమాట
- సౌత్ గోవా ▶ 5:52
ఎస్పెషల్లీ సౌత్ గోవా కాకపోతే ఎండ్ ఉంటుంది మీకు దానికి ఆప్షన్ ఏందంటే మంచి రిసార్ట్స్ ఉంటాయి
- పాండిచేరి ▶ 6:15
అండ్ పాండిచేరి పాండిచేరి కూడా అయితే రికమెండెడ్ కాదు సమ్మర్ లో ఫిబ్రవరి వరకు బాగుంటుంది
- గోకర్ణ ▶ 6:25
గోకర్ణ గోకర్ణ కూడా మీకు ఏందంటే మొత్తం బీచెస్ ఏరియా బాగుంటుంది కాకపోతే ఈ సముద్ర తీర ప్రాంతంలో మీకు తెలిసిందే కదా ఉక్కు ఎక్కువ ఉంటుంది
- అరకు లోయ ▶ 6:40
నెక్స్ట్ అరుకు మారుడు మిల్లి ఇవేందంటే మంచి సీజన్ లో వ్యూస్ బాగుంటాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ టైం లో
- విశాఖపట్నం ▶ 7:13
మీరు ఎక్కడో నుంచి వైజాగ్ కాస్త లాంగే ఉంటది కదా ఈ రాయలసీమ లేదంటే నెల్లూరు ఒంగోలు నుంచి వెళ్ళే వాళ్ళకి ఈ వైజాగ్ గాని అరుకు గాని అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి
- మనాలి ▶ 7:32
ఇన్ కేస్ మీరు నార్త్ ఇండియా ప్లాన్ చేస్తా ఉంటే మనాలి అనేది బెస్ట్ ఆప్షన్ ఒక త్రీ నైట్స్ మినిమమ్ ఉండాలి
- ఆగ్రా ▶ 7:51
నార్త్ ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నప్పుడు ఆగ్రా షిమ్లా ఆ తర్వాత మనాలి కసోల్ ఇలా ప్లాన్ చేసుకోండి
- షిమ్లా ▶ 7:53
ఆగ్రా షిమ్లా ఆ తర్వాత మనాలి కసోల్ ఇలా ప్లాన్ చేసుకోండి ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలో ఒకే బెల్ట్ లో మీరు ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు
- కసోల్ ▶ 7:53
ఆగ్రా షిమ్లా ఆ తర్వాత మనాలి కసోల్ ఇలా ప్లాన్ చేసుకోండి
- రోహతాంగ్ పాస్ ▶ 8:07
రోహతాంగ్ పాస్ ప్రతి చోట ఉండదు మీకు సమ్మర్ లో సో మీరు కేవలం స్నో కోసం వెళ్తా ఉంటే సమ్మర్ అనేది రైట్ టైం కాదు
- కాశ్మీర్ ▶ 8:22
లేదంటే కాశ్మీర్ కి వెళ్ళండి కాశ్మీర్ లో కూడా మీకు మంచిగా స్నో ఉంటుంది అక్కడ కూడా ఏందంటే క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది
Cities in these videos
Ooty · Mysore · Coimbatore · Mettupalayam · Kodaikanal · Bandipur · Munnar · Alappuzha · Thiruvananthapuram · Kochi · Kodagu · Chikmagalur · Wayanad · Andaman Islands · Lakshadweep · Goa · South Goa · Puducherry · Gokarna · Araku Valley · Visakhapatnam · Manali · Agra · Shimla · Kasol · Kashmir