Srivaikuntam 3 Divya Desams full Tour Plan in Telugu | Vaikuntanatha Perumal Temple | SingleSanchari
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- తిరునల్వేలి జంక్షన్ రైల్వే స్టేషన్ ▶ 1:10
ఇప్పుడు నేను తిరునల్వేలి జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానండి.
- తిరునల్వేలి సిటీ బస్ స్టాండ్ ▶ 1:50
రైల్వే స్టేషన్ ఎదురుగా మనం ఒక 200 మీటర్స్ వెళ్తే మనకి సిటీ బస్ స్టాండ్ ఉంటదండి.
- శ్రీ లక్ష్మి స్వీట్స్ ▶ 3:08
ఈ మెయిన్ రోడ్డుకి ఈ కార్నర్ లోనే మనకి శ్రీ లక్ష్మి స్వీట్స్ ఉంటది.
- శాంతి స్వీట్స్ ▶ 3:18
ఇక్కడి నుంచి ఒక నాలుగు షాపులు కొంచెం ముందుకు వెళ్తే శాంతి స్వీట్స్ కూడా ఉంటది.
- శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్ ▶ 5:13
ఇప్పుడే నేను శ్రీ వైకుంఠం రైల్వే స్టేషన్ లో దిగానండి.
- వైకుంఠనాథ పెరుమాళ్ దేవాలయం ▶ 5:45
ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే మనకి వైకుంఠనాద పెరుమాళ్ దేవాలయం అయితే ఉంది.
- వర శక్తి వినాయక స్వామి ఆలయం ▶ 6:47
ఇదిగోండి మనం రైల్వే స్టేషన్ నుంచి ఇదే దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే వర శక్తి వినాయక స్వామి ఆలయం అండి.
- శ్రీ వైకుంఠం డ్యామ్ ▶ 7:23
మనం ఆ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ చూడండి దీన్నే శ్రీ వైకుంఠం డ్యామ్ అంటారండి.
- తామ్రభరణి నది ▶ 7:51
ఈ నది పేరు వచ్చేసి తామ్రభరణి నది.
- సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ▶ 8:22
వేలాయుధం. అంటే మనకు క్లియర్ గా తెలిసిపోతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అని.
- శ్రీ వైకుంఠం బస్ స్టాండ్ ▶ 9:10
ఇలా మనం 100 m కొంచెం ముందుకు వెళ్తే మనకి బస్ స్టాండ్ వస్తది అన్నమాట.
- విజయసేన పెరుమాళ్ దేవాలయం ▶ 10:46
అదే శ్రీ విజయసేన పెరుమాళ్ దేవాలయం.
- కైసినవేందర్ పెరుమాళ్ దేవాలయం ▶ 15:15
సరే ఇప్పుడైతే మనం విజయసేన పెరుమాళ్ దేవాలయం దగ్గర నుంచి కాయసేన వేందార్ పెరుమాళ్ దేవాలయానికి వెళ్దాం పదండి.