Azhaghar Kovil and Pazhamudhira Cholai Temples information | Arupadai Veedu | Madurai
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- అళగర్ కోవిల్ (సుందరరాజ పెరుమాళ్ ఆలయం) ▶ 0:00
మధురైకి ఇంచుమించుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న 108 వైష్ణవి దివ్య దేశాలలో ఒకటైన అలగర్ ఆలయం
- పెరియార్ బస్ స్టాండ్ ▶ 0:32
మధురైలోని లోకల్ బస్ స్టాండ్ అయిన పెరియర్ బస్ స్టాండ్ నుండి రెగ్యులర్ గా బస్సెస్ ఉంటాయి
- మీనాక్షి అమ్మవారి ఆలయం ▶ 0:32
ఈ పెరియర్ బస్ స్టాండ్ మీనాక్షి అమ్మవారి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది
- పళముదిర్ చోలై సుబ్రహ్మణ్య ఆలయం ▶ 3:59
ఇక్కడ కనబడుతున్న పెద్ద ఆలయం అలగర్ కోయల్ కొండపైకి బస్సు వెళ్తుంది కదా ఆ కొండపైన ఉన్న చిన్న ఆలయం పలముద్ర చోలై సుబ్రహ్మణ్య ఆలయం
- రక్కయి అమ్మన్ ఆలయం ▶ 9:06
ఈ ఆలయాన్ని దాటి ఒక 10 నిమిషాలు నడుచుకుంటూ ముందుకు వెళితే రక్కయ అమ్మన్ ఆలయం వస్తుంది
- నూపుర గంగై ▶ 9:26
ఈ అమ్మవారి ఆలయం పక్కనే నూపుర గంగాయిగా పిలవబడే ఒక నీటి ప్రవాహం ఉంటుంది