Havelock Island ఎంత అద్భుతంగా ఉందో ||Andaman Telugu Vlogs || Telugu Travel Vlogger
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- పోర్ట్ బ్లేర్ ▶ 0:14
ప్రస్తుతం మనం అండమాన్ లో ఉన్నాం కదా పోర్ట్ బ్లేర్ లో ఉన్నాను
- ఫీనిక్స్ బే జెట్టి (క్రూజ్ టెర్మినల్) ▶ 1:38
అదిగో కనిపించేదే పోర్ట్ టెర్మినల్ ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ లో చెకింగ్ అది ఉంటుంది
- నాటికా క్రూజ్ ▶ 1:54
ఈసారి నేను నాటికా క్రూజ్ అయితే బుక్ చేపించుకున్న
- హవలాక్ ఐలాండ్ (స్వరాజ్ ద్వీపం) ▶ 5:27
వెల్కమ్ టు హావ్ వలగ్ స్వరాజ్ దీప్ ఐలాండ్
- డాట్ రిసార్ట్ ▶ 8:07
హోటల్ రిసెప్షన్ దీని పేరు డాట్ అంట భలే ఉందిలే
- కాలపత్తర్ బీచ్ ▶ 9:10
నాకు కాలపత్తర్ బీచ్ అంటే చాలా ఇష్టం హావ్లాగ్ ఐలాండ్ లో
- ఎలిఫెంటా బీచ్ ▶ 9:31
ఎలిఫెంటా బీచ్ అని ఉంటది. ఇక్కడి నుంచి మనం బోట్లో అది వెళ్లి అక్కడ యక్టివిటీస్ అది చేయాలి
- రాధానగర్ బీచ్ ▶ 16:24
కాలభత్తర్ బీచ్ నుంచి రాధానగర్ బీచ్ కి అయితే వెళ్తున్నారు రాధానగర్ బీచ్ అస్సలు మిస్ అవ్వకూడదు
- బీచ్ కఫే ▶ 19:02
బీచ్ కఫే అక్కడ ఉంది వెళ్దాం కొంచం సేపట్లో
- సాగరేఖ ఎంపోరియం ▶ 22:43
ఇక్కడ ఎంపోరియం కూడా కొత్తగా పెట్టారు సాగరేఖ ఎంపోరియం అంట