Baga Beach Night Life|Goa Tour videos|Baga Beach Full Video|2nd Day in Goa
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కాలంగట్ బీచ్ ▶ 0:45
ఫస్ట్ డే కూడా నేను ఈవినింగ్ టైం లోనే బీచ్ కి వెళ్ళిన కాలంకట్ట బీచ్ కి
- బాగా బీచ్ ▶ 1:00
ఈరోజు కూడా నేను ఈవినింగ్ టైం లో బాగా బీచ్ తీస్తున్నా
- బాగా బీచ్ హోటళ్లు, షాక్స్ ▶ 2:26
బాగా బీచ్ లో కూడా ఎలాగే హోటల్స్ ఉంటాయి హోటల్స్ ముందు చైర్స్ ఉంటాయి అక్కడ ఆర్డర్ తీసుకొని అక్కడ కూర్చోవాలి
- బాగా నది సముద్రంలో కలిసే ప్రదేశం ▶ 4:14
ఇక్కడ గోవాలో బాగా రివర్ పారుతుంది ఆ రివర్ ఈ సముద్రంలో కలిసే ప్లేస్ బాగా బీచ్ అయింది
- బాగా బీచ్ డాన్స్ స్టేజ్ ▶ 14:00
ఇక్కడ చూడండి స్టేజ్లు ఉన్నాయి ఈ స్టేజ్ల మీద డాన్స్ చేయాల అంటే పర్సన్ కి ఒక 100 పే చేయాలి