Mathura vrindavan full tour plan in telugu | gokulam govardangiri nandagaon barsana | Singlesanchari
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- భూతేశ్వర మహాదేవాలయం ▶ 2:22
మధురలో మనం వెళ్ళాల్సిన మొదటి ప్లేస్ భూతేశ్వర మహాదేవాలయం.
- కాత్యాయని శక్తిపీఠం ▶ 2:56
ఈ ఆలయంలోనే అమ్మవారి 51 శక్తి పీఠాల్లో ఒక శక్తిపీఠమైన కాత్యాయని శక్తిపీఠం కూడా ఉంది.
- శ్రీకృష్ణ జన్మస్థాన ఆలయం ▶ 3:13
ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీకృష్ణ జన్మస్థాన ఆలయానికి వెళ్తున్నాను.
- పోత్ర కుండు ▶ 5:59
బయటికి వచ్చిన తర్వాత లెఫ్ట్ లో కొంచెం ముందుకెళ్తే పోత్ర కుండు వస్తుంది.
- ద్వారకాదీస్ మందిర్ ▶ 6:35
ఇక్కడి నుంచి ద్వారకాదీస్ మందిర్కి 2.5 km ఉంటుంది.
- విశ్రాం ఘాట్ ▶ 8:16
జస్ట్ ఇక్కడి నుంచి 500 m నడిస్తే మనం విశ్రాం ఘాటికి వెళ్లొచ్చు.
- కన్స్ కిల్లా ▶ 9:40
ఇదే కన్స్కిల్ల అంటే కంసుడి కోట నేను ఇప్పుడు కంసుడి కోట పైన ఉన్నాను అన్నమాట.
- బ్యాంకే బిహారీ ఆలయం ▶ 12:29
షేర్డ్ ఆటోలో వెళ్తే మనల్ని బ్యాంకే బిహారీ ఆలయం దగ్గరలో దింపుతారు.
- నిధి వన్ ▶ 14:26
బాంక్య బిహారి ఆలయం నుంచి నిధి వన్కి వన్ కిలోమీటర్ లోపలే ఉంటుంది.
- రాధారమణ ఆలయం ▶ 15:49
ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత రాధారమణ ఆలయానికి వెళ్తున్నాను.
- కేసీ ఘాట్ ▶ 17:26
అందుకే రాధారమన్ ఆలయం నుంచి కేసీ ఘాట్ కి వెళ్తున్నాను.
- చీర్ ఘాట్ ▶ 17:51
సరే ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న చీర్ ఘాటుకి వెళ్దాం రండి.
- రంగజీ టెంపుల్ ▶ 19:40
ఇప్పుడైతే నేను రంగజీ టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాను.
- రాధా గోవింద్జీ ఆలయం ▶ 20:37
ఈ రంజీ మందిర్ చూసిన తర్వాత 200 మీటర్స్ దూరంలో ఉన్న రాధా గోవింద్జీ ఆలయానికి వెళ్తున్నాను.
- మీరాబాయి ఆలయం ▶ 22:04
సరే ఇప్పుడు మనం మీరాబాయి ఆలయానికి వెళ్దాం రండి.
- ఇస్కాన్ టెంపుల్ ▶ 22:40
నేను ఇక్కడి నుంచి మనం మధురలో ముఖ్యంగా చూడాల్సిన ఇస్కాన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాను.
- ప్రేమ మందిర్ ▶ 23:46
ఇస్కాన్ టెంపుల్ లో కాసేపు గడిపిన తర్వాత 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రేమ మందిర్కి వెళ్తున్నాను.
- గోకులం ▶ 27:39
పదండి శ్రీకృష్ణుడు బాల్యం గడిపిన గోకులాన్ని కలిసి చూద్దాం.
- బలరాముడు జన్మించిన ప్రదేశం ▶ 28:59
ముందుగా నేను బలరాముడు జన్మించిన ప్రదేశానికి వెళ్తున్నాను.
- రమణ రేతి ▶ 29:36
ఇక్కడి నుంచి రమణ రేతికి 1.5 కిలోమీటర్స్ చూపిస్తుంది.
- చౌరాసి కంబ ఆలయం ▶ 30:53
మళ్ళీ నేను ఆటో ఎక్కి చౌరాసి కంబ ఆలయానికి వెళ్తున్నాను.
- ఉక్కల్ బంధన్ ఆలయం ▶ 32:27
ఈ చౌరాసి కంబ ఆలయం నుంచి ఉక్కల్ బంధన్ జస్ట్ 300 మీటర్స్ మాత్రమే ఉంటుంది.
- బ్రహ్మాండ్ ఘాట్ ▶ 32:57
అక్కడి నుంచి బయటికి వచ్చి ఆటో ఎక్కి బ్రహ్మాండ్ ఘాటుకి వెళ్తున్నాను.
- చింతాహరణ మహాదేవాలయం ▶ 33:44
బ్రహ్మాండ్ ఘాట్ బయటికి అంటే మెయిన్ రోడ్ లోకి వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ దూరంలో ఉన్న చింతాహరణ మహాదేవాలయానికి వెళ్తున్నాను.
- రాధారాణి జన్మస్థలం ▶ 36:23
మనం రాధారాణి జన్మస్థలం ఇదే రాధాదేవి పుట్టిన ప్రదేశం.
- దాన్ఘాటి మందిర్ ▶ 39:05
ఇప్పుడు మనం వెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ దాన్ఘాటి మందిర్.
- పూచారిక లోట ఆలయం ▶ 39:41
అక్కడి నుంచి నేను పూచారిక లోట ఆలయానికి వెళ్తున్నాను.
- ముఖారవిందు టెంపుల్ ▶ 40:39
సరే తర్వాత ఆ ఆలయం నుంచి నేను ముఖారవిందు టెంపుల్ కి వెళ్తున్నాను.
- రాధాకుండు ▶ 41:40
మెయిన్ రోడ్ లోకి వచ్చి రాధాకుండికి ఆటో ఎక్కేసాను.
- శ్యామకుండు ▶ 41:59
ఇదే రాధాకుండు ఈ పక్కనే శ్యామకుండు కూడా ఉంటుంది.
- కుసుం సరోవర్ ▶ 43:12
తర్వాత అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుసుం సరోవరానికి వెళ్తున్నాను.
- మాన్సీ గంగ ▶ 43:55
మెయిన్ రోడ్లోకి వచ్చి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాన్సీ గంగ కుండం దగ్గరికి వెళ్తున్నాను.
- చక్కలేశ్వర్ టెంపుల్ ▶ 44:04
టెంపుల్ దగ్గరలోనే చక్కలేశ్వర్ టెంపుల్ కూడా ఉంటుంది.
- రాధాదేవి ఆలయం, బర్సానా ▶ 45:01
బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే మనకి రాధాదేవి పెరిగిన ప్లేస్ రాధాదేవి ఆలయం కూడా ఉంటుంది.
- నందగావు టెంపుల్ ▶ 46:56
ఇదే నందగావు టెంపుల్ ఈ ఆలయం కూడా కొంచెం కొండ మీదే ఉంటుంది.
Cities in these videos
Mathura · Vrindavan · Gokul · Rawal · Govardhan · Barsana · Nandgaon