Kerala kumarakom village full tour plan in telugu || kerala's beautiful village ||singlesanchari
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కొట్టాయం ▶ 0:16
కొటాయం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్లేసెస్ తో పాటు కొటాయం నడిబొడ్డున ఉన్న తిరునక్కర మహాదేవాలయం కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం.
- కొట్టాయం కేఎస్ఆర్టిసి బస్ స్టాండ్ ▶ 0:48
ఇప్పుడు నేను కొట్టాయంలో ఉన్నానండి. కొట్టాయంలో బస్ స్టాండ్ పక్కనే రూమ్ తీసుకున్నాను.
- తిరునక్కర శ్రీ మహాదేవాలయం ▶ 1:36
తిరునక్కర శ్రీ మహాదేవాలయం అది కూడా చూసుకుంటూ వెళ్దాం.
- కొట్టాయం ప్రైవేట్ బస్ స్టాండ్ ▶ 4:04
ఫైనల్ గా వచ్చేసామండి కొటాయం బస్ స్టాండ్ దగ్గరికి ఇదే కొటాయం ప్రైవేట్ బస్ స్టాండ్.
- కుమరకోం ▶ 4:36
30 నిమిషాల జర్నీ తర్వాత ఇప్పుడైతే మనం కేరళాస్ మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్ కి అయితే వచ్చేసామండి.
- కుమరకోం బర్డ్ శాంక్చురీ ▶ 5:24
ఈ బస్సులు వచ్చేసి మనల్ని కుమరుకోం బోర్డ్ జెట్టీ దగ్గరికి గాని లేకపోతే కుమరుకోం బర్డ్ శంచుచురీ దగ్గరికి గాని తీసుకెళ్తాయి. బర్డ్ శంచుచురీ దగ్గరికి ₹15 తీసుకుంటారు.
- కుమరకోం గవర్నమెంట్ బోట్ జెట్టీ ▶ 6:11
ఇక్కడ చూడండి బోట్ జెట్టీ అని ఉంది కదా అది గవర్నమెంట్ బోట్ జెట్టీ అన్నమాట.
- వేంబనాడ్ సరస్సు ▶ 6:59
ఇలా వెళ్తే వేమనా లేక్ లోకి వెళ్లొచ్చు. సో మీకు వేమనాల్ లేక్ చూపిస్తా పదండి.
- పతిరమనాల్ ఐలాండ్ ▶ 8:39
అలాగే ఈ వేమనాళ లేక్ లో పతిరమనాల్ ఐలాండ్ ఉంటదండి. ఆ ఐలాండ్ కూడా చాలా బాగుంటది.
- మొహమ్మద్ విలేజ్ (ముహమ్మా) ▶ 8:50
మొహమ్మద్ విలేజ్ కి వెళ్తాం కదా మహమ్మద్ విలేజ్ దగ్గర కూడా బోట్లు ఉంటాయి.
- మొహమ్మద్ బోట్ జెట్టీ ▶ 14:08
మొహమ్మ బస్ స్టాండ్ నుంచి ఈ మొహమ్మ బోట్ జెట్టీకి వచ్చేసి 1 km ఉంటదిన్నమాట.
- కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ▶ 15:22
అలాగే కొమరకోమ కి ఫ్లైట్ లో రావాలనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కొచ్చిన్ ఎయిర్పోర్ట్. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కొమరకోమ్ కి 80 km దూరంలో ఉంటదిన్నమాట.