Grishneswar jyotirlinga temple full tour plan in telugu | Ellora caves information| Single sanchari
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- చెర్లపల్లి రైల్వే స్టేషన్ ▶ 0:32
ఇప్పుడు నేను ఉన్నాను చర్లపల్లి రైల్వే స్టేషన్ లో
- ఛత్రపతి శంభాజీ నగర్ రైల్వే స్టేషన్ ▶ 1:36
కరెక్ట్ గా 6:15 కి నేను ఛత్రపతి శంభాజీ నగర్ లో దిగేసానండి
- సెంట్రల్ బస్ స్టాండ్ ▶ 4:05
నేను ఇప్పుడైతే రైల్వే స్టేషన్ నుంచి సెంట్రల్ బస్ స్టాండ్ కి వచ్చేసానండి
- శ్రీ సిద్ధేశ్వర మహాదేవ దేవాలయం ▶ 6:23
స్టార్టింగ్ లోనే మనకి రైట్ లో ఉండేసి శ్రీ సిద్ధేశ్వర మహాదేవ దేవాలయం ఉంటది
- గృష్ణేశ్వర జ్యోతిర్లింగం దేవాలయం ▶ 6:55
అదే కృష్ణేశ్వరుడి ఆలయం
- ఓం సిద్ధేశ్వర భక్త నివాస్ ▶ 12:16
ఓం సిద్ధేశ్వర్ భక్త నివాస్ అని చెప్పేసి ఇది టెంపుల్ వాల్ రూమ్స్ అన్నమాట
- ఎల్లోరా కేవ్స్ ▶ 13:15
ఇప్పుడే మనం ఎల్లోరా కేవ్స్ దగ్గరికి వచ్చేసామండి
- కైలాస టెంపుల్ (16వ కేవ్) ▶ 13:22
16th కేవ్ మాత్రం చూడండి. అదే కైలాస్ టెంపుల్ అన్నమాట