Jiyaguda Ranganath swamy Temple Jiyaguda Hyderabad
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- శ్రీ రంగనాథ స్వామి ఆలయం, జియాగూడ ▶ 0:07
ఈ ఆలయం 400 సంవత్సరాల పురాతనమైన వైష్ణవ ఆలయం... హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీ ప్రాంతంలో జియాగూడా దగ్గర
- మూసీ నది ▶ 0:23
మూసీనది వడ్డు ఉంటుంది
- కోనేరు (ఆలయ పుష్కరిణి) ▶ 1:05
గుడి ముందల చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్ అంతా కూడా కింద భూమిలో కోనేరు ఉంటుంది
- ద్వజస్తంభం ▶ 1:39
ఇక్కడ చాలా పెద్ద ద్వయస్తంభం ఉంటుంది
- జియాగూడ ▶ 2:24
జీర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఈ ఏరియాని జీర్‌గూడా అనేవాళ్ళు... జీర్‌గూడా కాస్త జియాగూడా మారిపోయింది