Palakkad లోని Kollengode 🌿 చూద్దామా?| World famous Ramasserry Idli | ₹70 కే Ropeway #teluguvlogs
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- మన్కవ్ హెరిటేజ్ హోమ్ స్టే ▶ 2:35
ఇది మా స్టే, పాత హెరిటేజ్ హోమ్ని కన్వర్ట్ చేశారు. ప్రాపర్టీ పేరు మన్కవ్ హెరిటేజ్ హోమ్ స్టే.
- కాళవర రెస్టారెంట్ & టాడీ షాప్ ▶ 5:27
ఇది కాళవర రెస్టారెంట్, వెజ్ అండ్ నాన్-వెజ్, ఇది వాళ్ల టాడీ షాప్.
- ముత్తలమడ ▶ 8:02
ముత్తలమడ అనే గ్రామ పంచాయతీకి వచ్చాం. దీన్ని మ్యాంగో సిటీ ఆఫ్ ఇండియా అంటారు.
- ముత్తలమడ రైల్వే స్టేషన్ ▶ 8:33
ముత్తలమడ రైల్వే స్టేషన్ సెర్చ్ చేస్తే చాలా సినిమా షూటింగ్లు ఇక్కడ జరిగాయని చూస్తారు.
- రాజేంద్రే కడ ▶ 10:48
రోడ్డు చివర్లో రాజేంద్రే కడ అనే షాప్ ఉంది. ఈ హోటల్ పాలక్కాడ్ చుట్టుపక్కల చాలా ఫేమస్.
- మలంపుళ రోప్వే ▶ 12:11
ఇప్పుడు మలంపుళ రోప్వే పాయింట్కి వచ్చాం. ఇక్కడ టికెట్ కొనాలి, ఒక్కొక్కరికి 70 రూపాయలు.
- కొల్లెంగోడ్ చాయ్ షాప్ ▶ 15:57
ఒక ఫేమస్ టీ షాప్ ఉంది, అది చాలా ట్రెండింగ్. ఉదయాన్నే అక్కడికి బయలుదేరాం.
- కొల్లెంగోడ్ వాటర్ఫాల్ వ్యూపాయింట్ ▶ 18:24
ఇది కొల్లెంగోడ్లోని బెస్ట్ వ్యూపాయింట్స్లో ఒకటి. వర్షాకాలంలో ఈ కొండ మీద అన్ని జలపాతాలు పడతాయి.
- కావా లేక్ (కావా డ్యామ్ పాయింట్) ▶ 22:51
ఇది పాలక్కాడ్లోని కావా లేక్, దీన్ని కావా డ్యామ్ పాయింట్ అంటారు.
- పాలక్కాడ్ జంక్షన్ స్నాక్స్ స్టాల్ ▶ 24:05
పాలక్కాడ్లో మూడు రోజులుగా ఇక్కడ స్నాక్స్ తింటున్నా. ఎగ్ బోండా, మేడు వడ, మిర్చి బజ్జి, ఆలూ బజ్జి.
- కల్పతి ▶ 24:39
కల్పతి అనే ఊరికి వెళ్తున్నాం. ఇది అగ్రహారం, బ్రాహ్మణ కుటుంబాలు ఉంటారు.
- కల్పతి రథోత్సవం ▶ 25:36
కల్పతి రథోత్సవం ఇక్కడే జరుగుతుంది. నవంబర్లో మూడు రోజులు జరుగుతుంది.
- రామస్సెరి ఇడ్లీ షాప్ ▶ 27:50
ఇది రామస్సెరి ఇడ్లీ షాప్. లోపలికి వెళ్దాం.
Cities in these videos
Kollengode · Muthalamada · Palakkad · Malampuzha · Kalpathy · Ramassery