Dussehra Bike Ride 2025 |Hyderabad To Warangal Village Journey Vlog
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- అమీర్‌పేట మార్కెట్ ▶ 2:11
ఇదంతా అమీర్‌పేట మార్కెట్ మొత్తం పండక్కి మొత్తం అడావిడి ఉన్నాయి చూడండి బంతిపులు ఇట్లు అమ్ముతాలి కదా రేపు దసరా మంచి తక్కువలు దొరుకుతాయి ఇక్కడ స్ట్రీట్ మార్కెట్ లో
- బేగంపేట మెట్రో స్టేషన్ ▶ 2:29
బేగంపేట మెట్రో స్టేషన్
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ▶ 3:47
ట్రాఫిక్ ఉన్నప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్ట్రేట్ కి వెళ్తే మనం లెఫ్ట్ కి వెళ్ళాలి అటు సికింద్రాబాద్ ఇటు మన ఓప జరుగురా తమ్ముడు అదేరే మన సూపర్ ఫాస్ట్
- ఉప్పల్ మెట్రో స్టేషన్ ▶ 4:37
స్ట్రెయిట్ గా ముందుకు పోతే ఉప్పలు వస్తది. కానీ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటదని నేను ఇట్లా వెళ్ళిపోతానా షార్ట్ కట్ లా చూడండి అంటే ట్రాఫిక్ జామ్ ఉంటది రైట్ సైడ్ పోతే జస్ట్ రైట్ సైడ్ ఉప్పలు మెట్రో స్టేషన్ మనది వరంగల్ రహదారి
- భోనగిరి టోల్‌గేట్ ▶ 5:42
ఘోరంగా స్మెల్ వస్తది బోనగిరి టోల్‌గేట్ వెహికల్స్ లేవు అసలేమో చాలా మంది ఏమన్నా బాగా వెళ్ళిపోయినట్టున్నారు ఇంటికి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితాంది
- తాజా టిఫిన్స్ ▶ 6:04
తాజా టిఫిన్స్ అని ఉంటది ఇక్కడ టిఫిన్ బాగుంటది చూడండి ప్లేస్ అయితే చాలా సూపర్ ఉంటది. పీస్ ఫుల్ గా పెడదాం
- జనగాం ▶ 8:29
ప్రెజెంట్ నేను జనగాం దగ్గరికి వచ్చేసిన ఇటు సైడ్ వెళ్తే జనగాం అన్నట్టు ఈ బ్రిడ్జ్ ఉంది కదా ఇటు సైడ్ వెళ్తే
- తొర్రూరు ▶ 8:35
తొర్రూరు అన్నట్టు ఎవరో బైక్ మీద కుక్కని పట్టుకొని పోతా ఉన్నారు
- వంగపల్లి ▶ 8:45
అందుకోసమే నేను కొంచెం ఆ వంగపల్లి ఏరియాకి వెళ్ళిన అదే విధంగా యాదగిరి గుట్టదానికి వెళ్లి ఎవరనా ఇయాల బతుకం పాడితే వీడియో తీసి చూపిద్దాం అనుకున్నా లక్కీగా రెండు చూశరు కదా ఫస్ట్ లో ఇందాక అవేమో వంగపల్లి దగ్గర ఈ రోడ్డు మీద ఇందాక చూశరు కదా
- పెంబర్తి ▶ 8:59
అదేమో పెంబర్తి దగ్గర పెంబర్తి దగ్గర అయితే ఎక్సలెంట్ ఉంది. ఆ లొకేషన్ అయితే రోడ్డు పక్కనే మంచిగా లైటింగ్ అయితే ఎక్సలెంట్ ఉన్నది. బతకమంటే ఆ మాత్రం ఉంటది.
- పెద్ద పెండాల రైల్వే గేట్ ▶ 9:50
సో వచ్చేసినం పెద్ద పెండాల రైల్వే గేట్ ఇది అనుకున్నట్టుగానే గేట్ పడింది నీళ్ళ లెక్క నుంచి వస్తానే కదా ఎప్పుడు రాకపోయేది ఈ పెద్ద పెండాల నుండి మా ఊరు 8 కిలోమీటర్లు
- బలక్‌పల్లి గ్రామం ▶ 11:00
ఇంకొక ఫైవ్ మినిట్స్ లో మా ఊర్లో ఉంటా బలక్‌పల్లి గ్రామం ఇది స్కూలు ఇది పెద్దగా ఉంటది చాలా బాగుంటది స్కూల్ చిన్నప్పుడు
- బలక్‌పల్లి ప్రభుత్వ పాఠశాల ▶ 11:00
బలక్‌పల్లి గ్రామం ఇది స్కూలు ఇది పెద్దగా ఉంటది చాలా బాగుంటది స్కూల్ చిన్నప్పుడు అడావిడి ఉండే గవర్నమెంట్ స్కూల్ అంటే ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ స్కూల్లో వైపే చూస్తలేదు.
- బలక్‌పల్లి బస్ స్టాండ్ ▶ 11:17
ఇది బస్ స్టాండ్ మా ఊరు అటు సైడ్ అయిన జాతర ఇటు కాజీపేట ఇటు వరంగల్
Cities in these videos
Hyderabad · Bhongir · Jangaon · Torrur · Vangapalli · Pembarti · Pedda Pendala · Balakpalli