PlaceTubeThe places in YouTube travel videos, on a map

Varanasi full tour plan in telugu||kashi Vishwanath temple vlog|| varanasi information in telugu

SINGLE SANCHARI ·

Open in PlaceTube Watch on YouTube

Varanasi full tour plan in telugu||kashi Vishwanath temple vlog|| varanasi information in telugu

Places in this video

  1. కాలభైరవ దేవాలయం ▶ 1:25

    మనం కాశీకి రీచ్ అవ్వగానే రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఏ మాత్రం లేట్ చేయకుండా ముందు కాలభైరవుడు దేవాలయానికి వెళ్ళిపోవాలి.

  2. మృత్యుంజయ మహాదేవాలయం ▶ 3:01

    ఈ కాలభైరవుడు ఆలయం పక్కనే మృత్యుంజయ మహాదేవాలయం ఉంటుంది వెళ్లి దర్శించుకోండి అది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్

  3. దశాశ్వమేధ ఘాట్ ▶ 3:48

    ఎర్లీ మార్నింగ్ లేచి ముందు దశస్వ మేధా ఘాటుకి వెళ్ళాను. గంగా నదిలో స్నానం చేసి అన్ని దేవాలయాల దర్శనాన్ని స్టార్ట్ చేశాను.

  4. మణికర్ణిక ఘాట్ ▶ 4:03

    ఎందుకంటే 12 ఆ టైంలో దేవతలందరూ మణికర్ణిక ఘాటులో స్నానం ఆచరిస్తారట. అందుకోసమే మనం కూడా ఆ టైం కల్లా ఈ ఘాటుకి వచ్చేసి స్నానం చేయాలి.

  5. వారాహి మాత దేవాలయం ▶ 4:20

    దశవ మేధ ఘాట్లో గాని పక్కనే మన్మందిరి ఘాట్లో గాని స్నానం చేసుకొని వారాహి మాత దేవాలయానికి వెళ్ళాను.

  6. విశాలాక్షి అమ్మవారి దేవాలయం ▶ 5:42

    ఇక్కడి నుంచి మనం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అయిన కాశీ విశాలాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్దాం రండి.

  7. అన్నపూర్ణేశ్వరి మాత ఆలయం ▶ 6:15

    అక్కడి నుంచి కాశీలో ఉన్న మరో అద్భుతమైన ప్రదేశం అన్నపూర్ణేశ్వరి మాత ఆలయానికి వెళ్తున్నాను.

  8. సాక్షి గణపతి ▶ 6:23

    దారి మధ్యలో సాక్షి గణపతి ఉంటారు దర్శించుకొని అన్నపూర్ణేశ్వరి ఆలయానికి వెళ్ళాలి.

  9. కాశీ విశ్వనాథ దేవాలయం ▶ 6:50

    కానీ మనం 12 కల్ల కాశీ విశ్వనాథుని దర్శించుకొని మల్లికర్ణిక ఘాటికి వెళ్ళాలి కాబట్టి స్నానం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి భోజనం చేయొచ్చు.

  10. తారకేశ్వర మహాదేవాలయం ▶ 9:30

    ఆ ఘాటలో స్నానం చేసి పక్కనే ఉన్న తారకేశ్వర మహాదేవాలయాన్ని దర్శించుకోవాలి.

  11. చక్ర పుష్కరిణి ▶ 9:30

    అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే చక్ర పుష్కరిని ఉంటుంది.

  12. రత్నేశ్వర మహాదేవాలయం ▶ 10:01

    ఇలా కొంచెం ముందుకు వెళ్తే రత్నేశ్వర మహాదేవాలయం ఉంటుంది.

  13. గంగా నది బోటింగ్ ▶ 10:53

    తర్వాత మనం గంగా నదిలో బోటింగ్ చేయొచ్చు.

  14. గంగా హారతి ▶ 13:24

    గంగా హారతి ఈవినింగ్ 7 ఓ క్లాక్ స్టార్ట్ అయిపోయింది. ఏడు మంది పూజారులు సప్తఋషులు హారతిస్తున్నట్టు ఉండే ఈ కార్యక్రమం చాలా బాగుంటుంది.

  15. కేదార్ ఘాట్ ▶ 14:29

    మార్నింగ్ లేచి కాశీపు హరిశ్చంద్ర ఘాట్ కేదార్ ఘాట్ ఈ కేదార్ ఘాట్ లోనే కేదారేశ్వర ఆలయం ఉంటుంది దర్శించుకోండి చాలా బాగుంటుంది.

  16. కేదారేశ్వర ఆలయం ▶ 14:32

    ఈ కేదార్ ఘాట్ లోనే కేదారేశ్వర ఆలయం ఉంటుంది దర్శించుకోండి చాలా బాగుంటుంది.

  17. అస్సీ ఘాట్ ▶ 14:43

    పిండ ప్రదానం చేయడానికి మెయిన్ గా దశమేద ఘాటు అస్సీ ఘాటు కేదార్ ఘాటు మణికర్ణిక ఘాటులో పురోహితులు ఉంటారు.

  18. బెనారస్ సారీలు ▶ 15:00

    అలాగే ఇక్కడ బెనారస్ సారీస్ చాలా ఫేమస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కచ్చితంగా ట్రై చేయండి.

  19. సురుచి స్టే అకామిడేషన్ ▶ 16:36

    నేను తీసుకున్న హోమ్ స్టే పేరు సురిచ్చి స్టే అకామిడేషన్ చాలా బాగా ఇచ్చారు.

Cities in these videos

Varanasi