PlaceTubeThe places in YouTube travel videos, on a map

Kollur mookambika temple full tour in telugu | mookambika temple complete information | karnataka

SINGLE SANCHARI ·

Open in PlaceTube Watch on YouTube

Kollur mookambika temple full tour in telugu | mookambika temple complete information | karnataka

Places in this video

  1. కొల్లూరు మూకాంబిక దేవాలయం ▶ 0:00

    కొల్లూరు మూగాంబికా దేవాలయం కొడచాద్రి పర్వతాల కింద సౌపర్ణిక నది ఒడ్డున ఉన్న మహాశక్తి క్షేత్రం

  2. గోకర్ణ బస్ స్టాండ్ ▶ 1:14

    ఇప్పుడు నేను గోకర్ణ బస్ స్టాండ్ లో ఉన్నానండి

  3. కుమటా బస్ స్టాండ్ ▶ 2:18

    ఇప్పుడే నేను కుమటా బస్ స్టాండ్ కి అయితే రీచ్ అయ్యానండి

  4. శ్వేత లాడ్జ్ ▶ 5:14

    ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా శ్వేత లార్జ్ ఈ హోటల్ వచ్చేసి మనం దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ పక్కనే ఉంటుంది

  5. శ్రీ మారికాంబ దేవాలయం ▶ 6:49

    ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా శ్రీ మారికాంబ టెంపుల్ అని చెప్పేసి ఈ దేవాలయం కూడా ఒకటి ఈ కొల్లూరు క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారన్నమాట

  6. సౌపర్ణిక నది ▶ 7:09

    సో ఇదేనండి సౌపర్ణిక నది చూడండి వాటర్ అయితే మాత్రం చాలా హెవీగా వస్తున్నాయి కొండ మీద నుంచి

  7. మహాగణపతి ఆలయం ▶ 8:37

    ఈ పక్కనే మహాగణపతి ఆలయం కూడా ఉంది

  8. గరుడ గుహ ▶ 8:56

    జస్ట్ ఇక్కడి నుంచి 100 మీటర్లలో మనకి గరుత్మంతుడు తపస్సు చేసిన గుహ ఉంటది

  9. కాశీ తీర్థం ▶ 9:33

    సో ఇప్పుడైతే నేను కాశీ తీర్థం దగ్గరికి వచ్చేసానండి

  10. మూలస్థానం ▶ 12:15

    ఆ ప్రాంతాన్నే మారణ కట్టే లేకపోతే మూలస్థానం అని పిలుస్తారు

  11. చొట్టానిక్కర భగవతి ఆలయం ▶ 13:13

    ఇప్పటికీ కూడా కేరళలో ఉన్న చొట్టానిక్కరి భగవతి ఆలయంలో రోజు ఉదయం తొలి పూజ అందుకొని ఆ తర్వాతే అమ్మవారు కొల్లూరులో పూజలు అందుకుంటారు

  12. సంకల్ప మండపం ▶ 13:53

    దర్శనం చేసుకొని బయటికి రాగానే ఎదురుగా సంకల్ప మండపం ఉంటుంది

  13. వీరభద్ర స్వామి దేవాలయం ▶ 14:18

    ధ్వజస్తంభం దగ్గరికి అంటే ఆలయం ముందుకు వస్తుంటే వీరభద్ర స్వామి దేవాలయం ఉంటుంది

  14. మూకాంబిక అన్నప్రసాద ▶ 16:58

    మూగాంబిక అన్నప్రసాద ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అన్నదాన శాల ఉంది

Cities in these videos

Kolluru · Gokarna · Kumta · Chottanikkara