Hyderabad Nehru Zoological Park 🦁 | Full Tour | Zoo Timings & Ticket Price | Part 1
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- నెహ్రూ జువాలజికల్ పార్క్ ▶ 0:46
హైదరాబాద్ లో ఒకరోజు ఫ్యామిలీతో గడపాలంటే ముందుగా గుర్తొచ్చే ప్రదేశాలలో నెహ్రూ జువాలజికల్ పార్క్ ఒకటి
- మీరాలం చెరువు ▶ 2:55
ఈ జువాలజికల్ పార్క్ చారిత్రాత్మక మీరాం చెరువు సమీపంలో 1963 లో ప్రజల కోసం ప్రారంభించబడింది
- టాయ్ ట్రైన్ ▶ 5:30
స్ట్రెయిట్ గా వచ్చిన తర్వాత ఇది సర్కిల్ ఇక్కడ ఈ టాయ్ ట్రైన్ ఉంది
- తాబేళ్ల ఎన్క్లోజర్ ▶ 5:50
జూ పార్క్ లోకి అడుగు పెట్టగానే మేము ఫస్ట్ గా చూసింది తాబేళ్లను
- చింపాంజీ ఎన్క్లోజర్ ▶ 7:10
ఒకసారి చింపాంజీ చూడరా ఎట్లా ఉందో
- వైట్ టైగర్ ఎన్క్లోజర్ ▶ 10:53
ముఖ్యంగా వైట్ బెంగాల్ టైగర్స్ ఇవి ఈ పార్కులోని ప్రధాన అట్రాక్షన్లలో ఒకటి
- సర్వల్ క్యాట్ ఎన్క్లోజర్ ▶ 13:04
మరో చిన్న వైల్డ్ క్యాట్ కనిపించింది... అది చీత కాదు సెర్వల్ క్యాట్ అని తెలిసింది
- జింకల ఓపెన్ ఏరియా ▶ 13:52
ఒకసారిగా చాలా పెద్ద ఓపెన్ ఏరియా కనిపించింది. అక్కడ మాత్రం ఒక్క యానిమల్ కాదు బ్లాక్ బక్స్, స్పాటెడ్ డియర్స్ ఇంకా చీతల్ డియర్
- వైట్ పీకాక్ ఎన్క్లోజర్ ▶ 16:16
ఇక దాని తర్వాత మాకు కనిపించింది చాలా డిఫరెంట్ గా అనిపించిన ఇంకో బర్డ్ వైట్ పీకాక్
- ఏనుగుల ఓపెన్ ఎన్క్లోజర్ ▶ 16:49
ఎలిఫెంట్స్ కనిపించాయి... హైదరాబాద్ నెహ్రూ జువాలజికల్ పార్క్ లో ఉన్న ఆసియా ఏనుగుల కోసం కూడా ఒక అద్భుతమైన భారీ ఓపెన్ ఎన్క్లోజర్ ఏర్పాటు చేశారు
- సఫారీ రైడ్ ▶ 20:10
జూ పార్క్ లో అన్నిటికంటే ఎక్సైట్మెంట్ అనిపించేది సఫారీ రైడ్