PlaceTubeThe places in YouTube travel videos, on a map

Ramoji Film City లో Song Shooting 🎥 | Tara Hotel Food & Stay Experience

Venkatahanuma Vlogs ·

Open in PlaceTube Watch on YouTube

Ramoji Film City లో Song Shooting   🎥 | Tara Hotel Food & Stay Experience

Places in this video

  1. రామోజీ ఫిలిం సిటీ ▶ 0:21

    ఈరోజు మనం రామోజీ ఫిలిం సిటీ లో ఉన్నాం

  2. తారా హోటల్ ▶ 0:31

    ఇప్పుడు మీరు చూస్తుంది సితారా హోటల్ ఇది ఫైవ్ స్టార్ హోటల్

  3. ఫర్నిచర్ గోడౌన్ ▶ 1:17

    ఈ బిల్డింగ్ లో ఫర్నిచర్ ఉంటుందన్నమాట

  4. ఎయిర్పోర్ట్ సెట్ ▶ 1:33

    ఎయిర్పోర్ట్ ఇదే బిల్డింగ్ కి అటువైపున ఒక పెద్ద హాస్పిటల్ సెట్ ఉంటది

  5. రైల్వే స్టేషన్ సెట్ ▶ 1:49

    ఈ రైట్ సైడ్ ఉంది రైల్వే స్టేషన్

  6. ఫ్లోర్స్ (సెట్ గోడౌన్స్) ▶ 1:53

    ఈ గోడౌన్స్ ని ఫ్లోర్ అంటారు

  7. దాబా సెట్ ▶ 2:51

    ఇక ఫైనల్ గా మా షూటింగ్ స్పాట్ కి వచ్చాం. దాబా సెట్

  8. జైల్ సెట్ ▶ 4:03

    ఇప్పుడు మీరు చూస్తుంది జైల్ సెట్ చాలా పెద్దగా ఉంటది

  9. ఫారిన్ స్ట్రీట్స్ ▶ 4:43

    ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్స్ ని ఫారిన్ స్ట్రీట్స్ అంటారు

  10. శాంతినికేతన్ ▶ 5:00

    ఈ ఫారిన్ స్ట్రీట్స్ మధ్యలోనే శాంతినికేతన్ ఉంటుంది

  11. రాజస్థాన్ ప్యాలెస్ సెట్ ▶ 6:28

    ఈ లొకేషన్ యాస్ ఇట్ ఈస్ గా రాజస్థాన్లో ప్యాలెస్లు కోటలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది

  12. మహర్షి సెట్ ▶ 12:14

    మహర్షి సెట్ అంటే మహర్షి సినిమా షూటింగ్ చేసిన లొకేషన్ అన్నమాట

Cities in these videos

Hyderabad