Katra To Shiv Khori || Never Miss this Cave Temple At Your Amarnath Yatra || Telugu Travel Vlogger
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కట్రా ▶ 0:03
ప్రస్తుతం నేను కట్రాలో ఉన్నాను
- వైష్ణో దేవి ఆలయం ▶ 0:30
వైష్ణవదేవి పైన కొండకి వెళ్లి దర్శనం చేసుకొని వచ్చాను
- శివ ఖోరి గుహ ఆలయం ▶ 0:30
జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఒక పురాతనమైన శివాలయానికి అయితే వెళ్తున్నాను. శివకురి అంటారు
- రియాసి ▶ 3:40
వెల్కమ్ టు రియాసి రియాసిీకి వచ్చాం
- చనాబ్ నది ▶ 4:07
ఈ నది అలా వెళ్లి అక్కడ చనాబు నది ఉంటది అక్కడ కలుస్తది
- చనాబ్ వంతెన ▶ 4:40
ఇది చనాబ్ బ్రిడ్జ్ చనాబ్ నది అదిగోండి మనం జనాబ్ నదిని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాం
- శర్మ క్యాటరింగ్ అండ్ భోజనాలయ ▶ 5:12
చిన్నగా బ్రేకౌట్ తీసుకున్నాం శర్మ భోజనాలయ్యా అంట పరాత చెప్పాను
- శివ ఖోరి యాత్ర రిజిస్ట్రేషన్ కేంద్రం ▶ 6:18
ఇప్పుడు ఇక్కడ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకొని పైకి 3 కిలోమీటర్ల ట్రెక్ ఉంటది
- దూద్ గంగా నది ▶ 7:23
దూద్ గంగా నది అంటారంట. శివగంగా నది దూద్గంగా నది రెండులో ఏదైనా పిలుస్తారంట
- శనిదేవుడి గుడి ▶ 7:52
చిన్న చిన్న ఊర్లోనుంచి ప్రయాణం అదే ఉంది మాది. శనిదేవుడి గుడి
- రామాలయం ▶ 8:08
రామాలయం ఇప్పుడు మీకు కనిపించేది రామాలయం
- పాత గుహ ▶ 9:15
ఒక రూట్ వచ్చేసి పాత గుహ ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపించేది పాత గుహ ఇది ఒరిజినల్ గా ఏర్పడిన గుహ
- కొత్త గుహ ▶ 9:25
రెండోది అక్కడ ఉంటుంది ఆ గుహ వచ్చేసి కొత్త గుహ