Jatayu World's Largest Bird Sculpture|| Periyar Tiger Reserve Thekkady || Telugu Travel Vlogger
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- జటాయు ఎర్త్ సెంటర్ ▶ 0:00
జతాయు ఎర్త్ సెంటర్ — ప్రపంచంలోనే అతి పెద్ద శిల్ప రూపంలో ఉన్న పక్షి
- జటాయు కేబుల్ కార్ ▶ 1:21
మనకి పైకి వెళ్ళడానికి రెండు దారులు ఉంటాయి — ఒకటి కేబుల్ కార్, ఇంకొకటి మెట్లు
- జటాయు వాక్‌వే ▶ 2:10
వాక్‌వే లో వెళ్లి స్కల్ప్చర్ ని చూడటానికి ₹325 అవుతది
- శ్రీ కోదండ రామాలయం ▶ 5:49
ఇటు పక్క ఉంది పర్ఫార్మెన్స్ స్టేజ్, పైన రామాలయం కూడా ఉంది — జతాయు రామ టెంపుల్ ట్రస్ట్ శ్రీ కోదండ రామాలయం
- జటాయు ఫుడ్ కోర్ట్ ▶ 7:42
ఫుడ్ కోర్ట్ ఉంది, గేమింగ్ జోన్ కూడా ఉంది ఇక్కడ
- కుట్టిక్కాణం రెస్టారెంట్ ▶ 11:25
ఇదే రెస్టారెంట్ లో నా లంచ్ — వేడి వేడి మీల్స్
- కుట్టిక్కాణం ▶ 11:29
కుట్టిక్కాణం అనే ఊర్లో ఉన్న లంచ్ అది చేయడానికి ఆగాను
- ముద్ర కల్చరల్ సెంటర్ ▶ 13:10
నేను ఇప్పుడు ముద్ర కల్చరల్ సెంటర్ తేకిడి — కల్లారిపట్టు మార్షల్ ఆర్ట్ షో బుక్ చేసుకుంటాను
- పెరియార్ టైగర్ రిజర్వ్ ▶ 16:27
పెరియార్ వైల్డ్ లైఫ్ శంక్చురీ — రేపు పొద్దున్న బోటింగ్ అది బుక్ చేసుకున్నాను
- కల్లారిపట్టు షో ▶ 16:42
కళ్ళారి పట్టు — ఇది కేరళస్ ఓల్డెస్ట్ మార్షల్ ఆర్ట్, ఇండియాస్ ఓల్డెస్ట్ మార్షల్ ఆర్ట్ అని కూడా పిలవచ్చు
- కథకళి షో ▶ 17:32
మన కతాకలి షో లోపల ఫోటో సెషన్ అది జరుగుతుంది
- పెరియార్ బోటింగ్ ▶ 19:42
టైగర్ రిజర్వ్ లో బోటింగ్ అంటే మామూలు విషయం కాదు — టికెట్ కాస్ట్ ₹330, ఇంక్లూసివ్ ఆఫ్ ఎంట్రీ అండ్ షటిల్ సర్వీస్
- జంగిల్ బైట్స్ కేఫే ▶ 24:10
బోట్ సఫారీ అయిపోయాక ఇక్కడ జంగిల్ బైట్స్ కేఫే అని ఉంది — రిలాక్స్ అవ్వచ్చు