Munnar tourist places in Telugu #Things to do in Munnar #Best places in Kerala #India
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ ▶ 5:15
మన ఫస్ట్ స్పాట్ వచ్చేసి అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ దీన్ని బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు
- నీర్యమంగళం బ్రిడ్జ్ ▶ 6:22
కొచ్చి టు మునార్ వెళ్ళే దారిలో మనకి నీర్యమంగళం బ్రిడ్జ్ వస్తుంది
- చియాపార వాటర్ ఫాల్స్ ▶ 6:50
నీర్మంగళం బ్రిడ్జ్ నుంచి జస్ట్ ఒక 20 మినిట్స్ దూరంలోనే మనకి చియాపార వాటర్ ఫాల్స్ వస్తుంది
- వల్లారా వాటర్ ఫాల్స్ ▶ 7:30
చియపారా వాటర్ ఫాల్స్ నుండి జస్ట్ ఫైవ్ మినిట్స్ దూరంలోనే మనకి వల్లారా వాటర్ ఫాల్స్ వస్తుంది
- పెరియార్ స్పైస్ అండ్ ఆయుర్వేద సెంటర్ ▶ 8:31
మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి పెరియార్ స్పైస్ అండ్ ఆయుర్వేద సెంటర్
- రిపెల్ వాటర్ ఫాల్ ▶ 10:58
మన ఫస్ట్ స్పాట్ వచ్చేసి రిపెల్ వాటర్ ఫాల్ దీన్ని మొనార్కీ హిడెన్ జామ్ గా చెబుతూ ఉంటారు
- పొన్నముడి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ▶ 12:50
మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసేసి పొన్నముడి హ్యాంగింగ్ బ్రిడ్జ్
- మట్టుపెట్టి డామ్ ▶ 13:30
మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి మట్టుపెట్టి డామ్
- షూటింగ్ పాయింట్ ▶ 14:34
మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షూటింగ్ పాయింట్ దీన్ని మూవీ షూటింగ్ పాయింట్ అని కూడా అంటూ ఉంటారు
- ఎకో పాయింట్ ▶ 15:24
నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎకో పాయింట్
- కుండల లేక్ అండ్ డామ్ ▶ 16:06
మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కుండల లేక్ అండ్ డామ్
- నందుకుని పారా వ్యూ పాయింట్ ▶ 16:59
దీనికోసం మనం ఒక హిల్ ని ఎక్కాల్సి ఉంటుంది దీన్నే నందుకుని పారా వ్యూ పాయింట్ గా చెప్తుంటారు
- అన్నాకుళం ఎలిఫెంట్ క్యాంప్ ▶ 17:31
మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి అన్నాకుళం ఎలిఫెంట్ క్యాంప్
- రోజ్ గార్డెన్ ▶ 21:56
మట్టుపెట్టి డైరెక్షన్ లో మన ఫస్ట్ పార్ట్ వచ్చేసేసి రోజ్ గార్డెన్
- ఫోటో పాయింట్ ▶ 22:26
వచ్చేసి ఫోటో పాయింట్ ఇక్కడ మీరు 15 టు 20 మీద స్పెండ్ చేసుకోవచ్చు
- ట్రైబల్ విలేజ్ వ్యూ ▶ 23:18
నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ట్రైబల్ విలేజ్ వ్యూ
- ఎలిఫెంట్ పార్క్ ▶ 23:49
మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఎలిఫెంట్ పార్క్
- టాప్ స్టేషన్ ▶ 25:30
టాప్ స్టేషన్ మట్టుపెట్టి డైరెక్షన్ లో మరో బెస్ట్ అండ్ లాస్ట్ స్టాప్
- రెబెల్ టీ మ్యూజియం ▶ 26:32
మన ఫస్ట్ స్పాట్ వచ్చేసి రెబెల్ టీ మ్యూజియం. దీన్ని అఫీషియల్ గా కనన్దేవన్ హిల్ ప్లాంటేషన్ కేడిహెచ్పి అని కూడా అంటుంటారు
- అరుణాకుళం నేషనల్ పార్క్ ▶ 29:14
మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి అరుణాకుళం నేషనల్ పార్క్
- ప్రకృతి రెస్టారెంట్ ▶ 30:18
బాగా ఆకలి వేసేసి ప్రకృతి రెస్టారెంట్ కి వచ్చాము అండ్ రెస్టారెంట్ లో ఫుడ్ అయితే చాలా బాగుంది
- పునర్జనీ విలేజ్ ▶ 30:55
మనం పునర్జనీలో జరిగే డైలీ షో కథా కళ్యాణ్ కలరీ పయ్యట్టు షో కి వెళ్ళిపోతాము
- హై రేంజ్ జిప్ లైన్ ▶ 34:36
తెకడే నుండి మునార్ వెళ్ళే డైరెక్షన్ లో మనకి ఈ హై రేంజ్ జిప్ లైన్ యక్టివిటీ ఉంటుంది
- కులుకుమలాయి పీక్ ▶ 35:08
బట్ కులుకుమలాయి పీక్ అండ్ గ్యాప్ రోడ్ రెండిటిని మిస్ చేసుకున్నాను
- గ్యాప్ రోడ్ ▶ 35:18
బట్ కులుకుమలాయి పీక్ అండ్ గ్యాప్ రోడ్ రెండిటిని మిస్ చేసుకున్నాను