PlaceTubeThe places in YouTube travel videos, on a map

Ahobilam tour plan|Diguva Ahobilam|Yeguva Ahobilam|Nandyala District |rk universe vlogs

RK UNIVERSE ·

Open in PlaceTube Watch on YouTube

Ahobilam tour plan|Diguva Ahobilam|Yeguva Ahobilam|Nandyala District |rk universe vlogs

Places in this video

  1. దిగువ అహోబిలం నరసింహ స్వామి దేవాలయం ▶ 0:49

    అహోబిలంలో ఉన్న మనకైతే నరసింహ స్వామి టెంపుల్ చూడటం కోసం అయితే నేనైతే ఈ వీడియో తీశా

  2. అమృతవల్లి అమ్మవారి దేవాలయం ▶ 4:21

    శాంతమూర్తిని దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకైతే అక్కడే పక్కనే అమృతవల్లి అమ్మవారు అనే టెంపుల్ ఉంటుంది

  3. రాముల వారి సన్నిధి ▶ 4:34

    టెంపుల్ లోపల రైట్ సైడ్ లో రాముల వారి సన్నిధి ఉంటుంది

  4. గోపీనాథ్ స్వామి దేవాలయం ▶ 4:36

    తర్వాత గోపీనాథ్ స్వామి అనే టెంపుల్ కూడా ఉంటుంది

  5. వెంకటేశ్వర స్వామి కళ్యాణ సభ ▶ 4:38

    లోపలనే వెంకటేశ్వర స్వామి కళ్యాణ సభ అనే ఒక ప్లేస్ ఉంటుంది

  6. ఎగువ అహోబిలం నరసింహ స్వామి దేవాలయం ▶ 5:46

    ఎగో అహోబిలం వెళ్లి అక్కడ ఉన్న నరసింహ స్వామిని కూడా చూద్దాం

  7. భార్గవ నరసింహ స్వామి క్షేత్రం ▶ 6:03

    ఇక్కడి నుంచి భార్గవం నరసింహ క్షేత్రానికి అయితే వెళ్ళిపోవచ్చు

  8. పావన నరసింహ స్వామి క్షేత్రం ▶ 6:18

    మాకు రైట్ సైడ్ లో పావనం నరసింహ స్వామి క్షేత్రానికి అని దారి అని ఇక్కడ కనపడుతుంది

  9. కారంజ నరసింహ స్వామి దేవాలయం ▶ 6:35

    ఫస్ట్ అయితే కారంజ స్వామి కారంజ నరసింహ స్వామి అవతారం దగ్గరికి అయితే వస్తాం

  10. జ్వాల నరసింహ స్వామి దేవాలయం ▶ 7:56

    ఇక్కడి నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ వెళ్తే ఫస్ట్ అవతారమైన జ్వాల నరసింహ స్వామి ఆ కొండ మీద ఉంటాడు

Cities in these videos

Ahobilam