PlaceTubeThe places in YouTube travel videos, on a map

Tamhini Ghat Maharashtra Ep-11 | Monsoon Drive |Stunning Monsoon Roads, Waterfalls & Foggy Mountains

Venkatahanuma Vlogs ·

Open in PlaceTube Watch on YouTube

Tamhini Ghat Maharashtra Ep-11 | Monsoon Drive |Stunning Monsoon Roads, Waterfalls & Foggy Mountains

Places in this video

  1. తామహనీ ఘాట్ ▶ 0:14

    మహారాష్ట్రలోని అందమైన ఘాట్ రోడ్ అయిన తామహనీ ఘాట్

  2. సహ్యాద్రి పర్వతాలు ▶ 0:24

    సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న ఈ ఘాట్ రోడ్

  3. మిల్కీ బార్ వాటర్ ఫాల్ ▶ 1:52

    ఇది మిల్కీ బార్ వాటర్ ఫాల్ కి వెళ్ళటానికి ఎంట్రన్స్ ఒక 50 రూపాయల ఫీస్ తీసుకుంటారు

  4. ప్లస్ వ్యాలీ వ్యూ పాయింట్ ▶ 2:09

    ప్లస్ వాల్యూ వ్యూ పాయింట్ వస్తుంది. ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది

  5. దేవకుండు వాటర్ ఫాల్ ▶ 3:03

    అలాగే దేవకుండు వాటర్ ఫాల్ ఉంది. ఈ వాటర్ ఫాల్ చాలా పెద్దగా ఉంటుంది

  6. ముల్షి డ్యామ్ ▶ 4:39

    మనం స్ట్రెయిట్ గా అక్కడ ముల్షి డ్యామ్ ఉంటుంది కుండలిక నది మీద

  7. కొలాడ్ ▶ 4:42

    అక్కడే కొలాడ్ అని ఒక చిన్న గ్రామం ఉంటుంది ఈ గ్రామం చాలా చాలా బాగుంటుంది

  8. కుండలిక నది ▶ 4:52

    మహారాష్ట్రలోనే అత్యంత వేగంగా ప్రవహించే కుండలిక నది మీద రివర్ రాఫ్టింగ్ చేయడం అనేది ఒక ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్

  9. లోనావాలా ▶ 5:15

    నేను ఇక్కడి నుంచి డైరెక్ట్ గా లోనా వాళ్ళ వెళ్దాం అనుకుంటున్నాను

  10. సావల్య ఘాట్ ▶ 5:21

    ఈ తామని ఘాటు దాటి ఆ తర్వాత సావల్య ఘాట్లో ఎంటర్ అయి

  11. టైగర్ హిల్ పాయింట్ ▶ 7:23

    లోనా వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత టైగర్ హిల్ పాయింట్ అని ఒక కొండ ఉంది చాలా హైట్ ప్లేస్

  12. ప్లానెట్ 4 ▶ 8:11

    ప్లానెట్ 4 ఈ లార్డ్జ్ పేరు 1000 రూపాయలోనే రూమ్ దొరికింది

Cities in these videos

Pune district · Raigad district · Lonavala