Pathala Ganga Srisailam Temple|Srisailam Temple videos|Pathala Ganga|Srisailam Temple
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- పాతాళ గంగ ▶ 1:03
పాతాళ గంగ అసలు శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి భక్తుడు ముందుగా ఇక్కడికి వెళ్తారు
- పాతాళ గంగ రోప్‌వే ▶ 1:07
అదే రోప్‌వే, రోప్‌వే మార్గం అయితే కిందకి వెళ్ళినా పైకి వచ్చినా మొత్తం ₹80 రూపాయలే తీసుకుంటారు
- శ్రీశైలం బస్ స్టాండ్ ▶ 2:10
బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ గా పాతాళ గంగ దగ్గరికి ఒక కిలోమీటర్ ఉంటుంది
- శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం ▶ 2:26
మెయిన్ టెంపుల్ ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి కొండ పైన వెలిసారు
- కృష్ణా నది ▶ 2:36
అంటే నది కృష్ణా నది ఆ కింద కిందకి నడవాలి
- శ్రీశైలం డార్మిటరీ ▶ 2:59
ఇప్పుడు నేనైతే డార్మిటరీకి వచ్చిన చూడండి, ఒక బెడ్‌కి వచ్చేసి ₹100 తీసుకుంటారు
- పాతాళ గంగలోని నంది విగ్రహం ▶ 5:51
ఈ పాతాళ గంగ అడుగు భాగాన ప్రాణం ఉన్న నంది విగ్రహం కూడా ఉంది
- గంగమ్మ తల్లి విగ్రహం ▶ 7:30
ఆ గంగమ్మ తల్లి కూడా అమ్మవారి విగ్రహం కూడా ఉంది ఇక్కడ కూడా పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు
- ఏపీ టూరిజం బోటింగ్ ▶ 9:40
మనకి ఇక్కడ ఏపీ టూరిజం బోటింగ్ అనే ఏరియా కనపడుతుంది
- అక్క మహాదేవి గుహలు ▶ 9:57
మీరు ఒకవేళ అక్క మహాదేవి గుహలకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడి నుంచే వెళ్ళాల్సిందే