No Indian Traveller Has Been Here😱🇹🇼 | Orchid Island
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- ఆర్కిడ్ ఐలాండ్ ▶ 0:00
అగ్ని పర్వతం వల్ల ఏర్పడిన ఐలాండ్ అని చెప్పొచ్చు
- డ్రాగన్ హెడ్ మౌంటెన్ ▶ 0:16
డ్రాగన్ హెడ్ మౌంటెన్ అంటారు
- గ్రీన్ ఐలాండ్ ▶ 3:50
ఇక్కడి నుంచి ఈ దగ్గరలో గ్రీన్ ఐలాండ్ అని కూడా ఉంటదిన్నమాట. ఆ గ్రీన్ ఐలాండ్ కూడా చాలా బాగుంటది
- లన్యూ ఎయిర్పోర్ట్ ▶ 4:24
ఇంత చిన్న ఐలాండ్ లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఇప్పుడైతే మనం అక్కడే ఉన్నాం లన్యూ ఎయిర్పోర్ట్ అంటారు
- డాడ్స్ బ్యాక్ ప్యాకర్ ▶ 7:33
నేను స్టే చేసే హాస్టల్ అయితే ఇది పై ఫ్లోర్ లో ఉంటది హాస్టల్ పేరు వచ్చేసి డాడ్స్ బ్యాక్ ప్యాకర్
- స్లీపింగ్ లైన్ రాక్ ▶ 8:50
ఆ కొండ కొంచెం చూడడానికి ఆ సింహం ఫేస్ అయితే వచ్చింది. దానికేమో స్లీపింగ్ లైన్ రాక్ అని చెప్పి పేరు పెట్టారు