PlaceTubeThe places in YouTube travel videos, on a map

Kerala Thrissur temples full tour plan in telugu || Vadakkumnathan,Paramekkavu,tiruvambadi temples

SINGLE SANCHARI ·

Open in PlaceTube Watch on YouTube

Kerala Thrissur temples full tour plan in telugu || Vadakkumnathan,Paramekkavu,tiruvambadi temples

Places in this video

  1. సితారా గెస్ట్ హౌస్ ▶ 1:17

    నేను పాలక్కల్లో సితారా గెస్ట్ హౌస్ లో స్టే చేశను

  2. పాలక్కాడ్ కేఎస్ఆర్టీసి బస్ స్టాండ్ ▶ 1:20

    ఇదేనండి పాలక్కడ కేఎస్ఆర్టీసి బస్ స్టాండ్

  3. త్రిశూర్ కేఎస్ఆర్టీసి బస్ స్టాండ్ ▶ 2:31

    ఇప్పుడు నేను త్రిశూర్ బస్ స్టాండ్ లో ఉన్నాను

  4. ఆరాధన గెస్ట్ హోమ్ ▶ 4:02

    కరెక్ట్ గా బస్ స్టాండ్ ఎదురుగా ఆరాధన గెస్ట్ హోమ్ అని చెప్పేసి ఒక హోటల్ ఉందండి

  5. వడక్కునాథన్ దేవాలయం ▶ 4:57

    నేను స్టే చేస్తున్న హోటల్ దగ్గర నుంచి వడక్కనాథన్ టెంపుల్ వచ్చేసి 900 m ఉంది

  6. స్వరాజ్ గ్రౌండ్ ▶ 5:18

    మనకి స్వరాజ్ గ్రౌండ్ వస్తదిన్నమాట

  7. పరమేక్కావు భగవతి ఆలయం ▶ 10:03

    ఇదేనండి పరమేకావు భగవతీ అమ్మవారి దేవాలయం

  8. మరియమ్మ దేవాలయం ▶ 12:01

    మనం తిరువంబాడి శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్లే ముందే మరియమ్మని టెంపుల్ అయితే ఉందండి

  9. తిరువంబాడి శ్రీకృష్ణ దేవాలయం ▶ 12:18

    అదే తిరువంబడి శ్రీకృష్ణ దేవాలయం

  10. పున్కున్నం శివ దేవాలయం ▶ 14:12

    ఇప్పుడైతే మనం త్రిశూర్ లో ఉన్న పున్కున్నం శివ టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నామండి

  11. కొట్టాపురం శివ దేవాలయం ▶ 14:45

    ఈ దేవాలయం వచ్చేసి కొట్టాపురం శివ టెంపుల్ అండి

  12. కొట్టన్ కులంగర శ్రీ మహావిష్ణువు దేవాలయం ▶ 18:08

    మనం పుట్టన్ కులంగర మహావిష్ణువు టెంపుల్ కి అయితే వెళ్దాం పదండి

Cities in these videos

Palakkad · Thrissur