PlaceTubeThe places in YouTube travel videos, on a map

Mysore Palace Tour Telugu | Mysore Dasara Lighting, Devaraja Market, Zoo, Exhibition |Singlesanchari

SINGLE SANCHARI ·

Open in PlaceTube Watch on YouTube

Mysore Palace Tour Telugu | Mysore Dasara Lighting, Devaraja Market, Zoo, Exhibition |Singlesanchari

Places in this video

  1. కాచిగూడ రైల్వే స్టేషన్ ▶ 1:37

    ఇప్పుడు నేను కాచిగూడా రైల్వే స్టేషన్ లో ఉన్నానండి.

  2. మైసూరు జంక్షన్ రైల్వే స్టేషన్ ▶ 2:30

    ఇప్పుడే నేను మైసూరు జంక్షన్ లో ట్రైన్ దిగానండి.

  3. దేవరాజ్ మార్కెట్ ▶ 4:22

    ఇది మొత్తం కూడా దేవరాజ్ మార్కెట్ అని అంటారు అసలు ఫుల్ ట్రాఫిక్ అండి మామూలుగా లేదు.

  4. గురు స్వీట్స్ ▶ 4:22

    ఇదేనండి గురూర్ సీడ్స్ మనకి మైసూర్లో ఫేమస్ మైసూర్ పాక్ దొరికే ప్లేస్ అన్నమాట.

  5. కృష్ణరాజు వడయార్ సర్కిల్ ▶ 4:53

    ఆ దేవరాజు మార్కెట్ దాటుకోగానే మనకి కృష్ణరాజు వడయార్ సర్కిల్ వస్తదండి.

  6. కోటేశ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ▶ 5:10

    అక్కడ మనకి టెంపుల్ కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి.

  7. మైసూరు ప్యాలస్ ▶ 6:14

    ఇదే ప్ాలస్ కి ఎంట్రీ పాయింట్ సో మనకి టికెట్ కౌంటర్ లెఫ్ట్ సైడ్ లో ఉంటది.

  8. కళ్యాణ మండపం ▶ 8:02

    మనం మైసూర్ ప్యాలస్ లోకి ప్రవేశించిన తర్వాత మొదటిగా వచ్చే అత్యంత అద్భుతమైన భాగం కళ్యాణ మండపం.

  9. పబ్లిక్ దర్బార్ హాల్ ▶ 8:58

    తర్వాత పబ్లిక్ దర్బార్ హాల్ మహారాజులు ప్రజల సమస్యలు వినడానికి అధికారులను కలవడానికి ఉపయోగించిన విశాలమైన బహిరంగ దర్బార్ హాల్.

  10. ఆయుధశాల ▶ 9:39

    తర్వాత ఆయుధశాల. వడయార్ రాజులు యుద్ధాల్లో ఉపయోగించిన కత్తెలు, ఈటెలు, షీల్స్, ఫిరంగులు మరియు నాటికాలపు తుపాకుల సేకరణ ఇక్కడ ప్రదర్శనలో ఉంచబడి ఉంటుంది.

  11. పెయింటింగ్ గ్యాలరీ అండ్ దర్బార్ మ్యూజియం ▶ 9:43

    అలాగే రాచరిక చిత్రాల గ్యాలరీ. పెయింటింగ్ గ్యాలరీ అండ్ దర్బార్ మ్యూజియం అంటారు దీన్ని.

  12. డాల్ పెవిలియన్ ▶ 10:12

    తర్వాత డాల్ పెవిలియన్ అంటే బొమ్మల కొలువు గడ్డ.

  13. అంబా విలాస్ ▶ 10:44

    ఇప్పుడు మనం ఈ మైసూర్ ప్యాలస్ లోని ముఖ్యమైన ప్లేస్ అంబా విలాస్ కి వెళ్ళబోతున్నాం.

  14. శ్రీ ప్రసన్న కృష్ణ స్వామి దేవాలయం ▶ 12:30

    ఇప్పుడు మనం చూస్తున్నాం కదా శ్రీ ప్రసన్న కృష్ణ స్వామి టెంపుల్ శ్రీకృష్ణుడి టెంపుల్ అన్నమాట.

  15. శ్రీ లక్ష్మీ రమణ స్వామి దేవాలయం ▶ 13:03

    మనకు చూడండి ఇక్కడ ఏన్షియంట్ శ్రీ లక్ష్మీ రమణ స్వామి టెంపుల్.

  16. భువనేశ్వరి అమ్మవారి దేవాలయం ▶ 14:45

    దేవాలయాలు ఉన్నాయి అని చెప్పాను కదా భువనేశ్వరి అమ్మవారి దేవాలయం అంటే నాకు ఈ దేవాలయం ఆర్కిటెక్చర్ లో నచ్చింది.

  17. శ్రీ శ్వేత వరాహ స్వామి దేవాలయం ▶ 15:11

    ఈ పక్కనే మనకి వరాహ స్వామి దేవాలయం ఉంటది. ఇక్కడైతే క్లోజ్ చేసిఉంది.

  18. శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ పార్క్ ▶ 15:58

    ఇప్పుడు నేను శ్రీ చమనరాజ జూలాజికల్ పార్క్ దగ్గరికి వచ్చాను. మైసూరు ప్యాలస్ నుంచి 1/2 km ఉంటుంది.

  19. మైసూర్ దసరా ఎగ్జిబిషన్ ▶ 20:10

    ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మైసూర్ దసరా టైంలో అత్యంత వైభవంగా జరిగే మైసూర్ దసరా ఎగ్జిబిషన్ కి వెళ్ళబోతున్నాం.

  20. యూనివర్స్ ఆఫ్ వండర్స్ ▶ 21:12

    తర్వాత యూనివర్స్ ఆఫ్ వండర్స్ కి వెళ్ళాను ఈ మైసూర్ ఎగ్జిబిషన్ లోనే ఈ పార్క్ అయితే మాత్రం చాలా బాగుంది.

Cities in these videos

Hyderabad · Mysore