HANUMAN BIRTH PLACE || ANJANERI MOUNTAIN TREKKING || ME MANI
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- అంజనేరి ▶ 0:19
ఆ ప్లేస్ పేరు అంజనేరి అన్నమాట అదొక ఊరు
- అంజనేరి హనుమాన్ దేవాలయం ▶ 1:13
ఈ ఊరు పేరు అంజనేరి ఆ పక్కనుంచి వెళ్తే మనకి హనుమంతుల వారి ఆ టెంపుల్ ఉంటది ఆ విగ్రహంతో
- అంజనాద్రి కొండ ▶ 1:30
అంజనాద్రి అని చెప్పి మౌంటెన్ ఉంటదన్నమాట మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఆ మౌంటెన్ అయితే ఎక్కబోతున్నాం
- హనుమాన్ జన్మస్థలం ▶ 10:14
ఇదిగోండి ఇక్కడైతే రాసి పెట్టారు బోర్డు ఇటువైపు అయితే వెళ్ళాలంట హనుమాన్ జన్మస్థలానికి
- ఆంజనేయ మాత దేవాలయం ▶ 10:45
ఇక్కడ మాకైతే చిన్న టెంపుల్ కనిపించింది... ఇది ఆంజనేయ స్వామి వాళ్ళ మదర్ ఆంజనేయ మాత అయితే ఇక్కడ ధ్యానం చేసేవారట ఇదైతే పాత టెంపుల్
- హనుమాన్ దేవాలయం ▶ 13:57
అక్కడ క్లౌడ్స్ ఆ మధ్యలో అయితే టెంపుల్ ఉంది... ఇదిగోండి హనుమంతుల వారైతే అక్కడ పుట్టారు ఆయన పాదాలు ఆ వెనకాతలే ఆంజనీ మాత విగ్రహం