PlaceTubeThe places in YouTube travel videos, on a map

Hyderabad Ramzan Street Food In Telugu | Tolichowki Night Food & Shopping Vlog

Riyaz Telugu Vlogger ·

Open in PlaceTube Watch on YouTube

Hyderabad Ramzan Street Food In Telugu | Tolichowki Night Food & Shopping Vlog

Places in this video

  1. టోలీచౌకి ▶ 0:00

    హైదరాబాద్ లో రంజాన్ సీజన్ లో ఫేమస్ అయినటువంటి టోలీ చోకీ స్ట్రీట్ ఫుడ్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం.

  2. షాగ్ హౌస్ ▶ 0:41

    షాగ్ హౌస్ దగ్గర ఉన్నాం బట్ మనమైతే ఇప్పుడు బిర్యానీ కోసం రాలేదు. ఇది చాలా ఫేమస్ టోలి చోకి షాగౌస్

  3. చార్మినార్ ▶ 1:03

    ఈ రంజాన్ వైపు మీకు చార్మినార్ టోలీ చౌకి దగ్గర ఇంకా చెప్పాలంటే ఫుడ్ పరంగా మీకు చార్మినార్ కన్నా కూడా ఈ టోలీ చౌకి ఏరియా ఫేమస్ అనొచ్చు.

  4. హసన్ డైరీస్ ▶ 1:28

    ఎస్పెషల్లీ ఇది లాస్ట్ వీక్ హసన్ డైరీస్ మొత్తం గవాబ్ సెంటర్స్ చూడండి అన్నీ మీకు ఇక్కడ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టార్స్ ఉంటాయి.

  5. టోలీచౌకి షాపింగ్ వీధి ▶ 4:45

    నెక్స్ట్ ఫుడ్ ట్రై చేసే ముందు షాపింగ్ జోన్ లోకి వచ్చామ అన్నమాట. మనం ఫస్ట్ తినింది కూడా కాస్త అరగద్ది. సో ఈ షాపింగ్ వీధిలో చూపిస్తా వెళ్తా చూడండి చాలా బాగుంది ఇక్కడ సందడి

  6. సిటీ లార్డ్ బజార్ ▶ 7:33

    ఇంకా లోపల మొత్తం లేడీస్ సామ్రాజ్యం ఇది చూడండి సిటీ లార్డ్ బజార్ 99 వాళ్ళ అంట ముందుకు వెళ్తా అసలు ఆ క్రౌడ్ చూస్తా ఉంటే లోపలికి వెళ్ళాలన్న కష్టమేమో సో ఆ లెవల్ లో ఉంది క్రౌడ్

Cities in these videos

Hyderabad