PlaceTubeThe places in YouTube travel videos, on a map

Munnar adventures | Ziplines in Munnar | munnar tour in telugu | for couples |

MrVihari ·

Open in PlaceTube Watch on YouTube

Munnar adventures | Ziplines in Munnar | munnar tour in telugu | for couples |

Places in this video

  1. చిన్నక్కనల్ మక్కల్ వాటర్ ఫాల్స్ ▶ 1:04

    మున్నా టౌన్ కి 30 కిలోమీటర్ల దూరంలో అనాచల్ కి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో చునియాన్ మక్కల్ వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుంది

  2. రెయిన్బో అడ్వెంచర్స్ ▶ 1:10

    అక్కడే రెయిన్బో అడ్వెంచర్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి

  3. పెరియార్ నది ▶ 2:44

    కేరళలో అతి పొడవైన నది ఈ పెరియార్ నది

  4. లోయర్ పెరియార్ డ్యామ్ (పాంప్లా డ్యామ్) ▶ 3:04

    ఆన్ ది వే లో మనకు ఒక చిన్న డ్యామ్ కనిపిస్తది లోవర్ పెరియార్ డ్యామ్ ఇది పాంప్లా డామ్ అని కూడా అంటారు

  5. కల్లార్ కుట్టి డ్యామ్ ▶ 3:32

    ఇది చాలా ఓల్డెస్ట్ డ్యామ్ 1960 లో ఎప్పుడో కట్టారంట

  6. కల్లార్ కుట్టి బ్రిడ్జ్ ▶ 3:53

    ఈ కల్లార్ కుట్టి బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత మనకి టూ వేస్ చూపిస్తది

  7. రిపుల్ వాటర్ ఫాల్స్ ▶ 11:02

    అక్కడి నుంచి మనం ఇంకొక 10 కిలోమీటర్స్ గనుక డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే రిపుల్ వాటర్ ఫాల్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది

  8. కరిమిల్లి వ్యూ పాయింట్ ▶ 13:18

    ఇదొక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కరిమిల్లి వ్యూ పాయింట్

Cities in these videos

Munnar