Farming Life in Afghanistan 🇦🇫 | me mani
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- తుర్కం ▶ 0:34
మనం ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని తుర్కం అనే ప్లేస్ లో ఉన్నాం. ఇదేంటంటే ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య ఉన్న బార్డర్ టౌన్ అన్నమాట
- కాబుల్ నది ▶ 1:05
ఈ పక్కనే మెయిన్ రోడ్ దగ్గర నుంచి చూస్తే కాబుల్ రివర్ అని చెప్పేసి ఉంటది కాకపోతే ఇది వింటర్ కదా మొత్తం నీళ్ళన్నీ ఆరిపోయాయి
- లాల్పూర్ ▶ 1:31
మన బ్రదర్ వాళ్ళ ఊరు ఇది లాల్పూర్ లాల్పూర్ లాల్పూర్
- లాల్పూర్ విలేజ్ క్రికెట్ గ్రౌండ్ ▶ 13:22
ఇప్పుడు మనం ఈ లాల్పుర విలేజ్ లో ఒక గ్రౌండ్ లో అయితే ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పిల్లలు అందరూ అయితే ఆడుకుంటున్నారు