PlaceTubeThe places in YouTube travel videos, on a map

Rameswaram Temple Complete Information and Tour Planning in Telugu

Yoga Bharateeyam ·

Open in PlaceTube Watch on YouTube

Rameswaram Temple Complete Information and Tour Planning in Telugu

Places in this video

  1. రామనాథస్వామి ఆలయం ▶ 0:00

    శ్రీరాముడు స్వహస్తాలతో ప్రతిష్టించిన శివలింగం ఉన్న ప్రదేశం రామేశ్వరం

  2. పంబన్ బ్రిడ్జ్ ▶ 0:58

    భారతదేశంలో సముద్రం మీద కట్టిన మొట్టమొదటి పంబన్ బ్రిడ్జ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే

  3. స్పటికలింగ దర్శనం ▶ 2:08

    ముందుగా స్పటికలింగ దర్శనం. ఈ స్పటికలింగ దర్శనం రోజుకి ఒక గంట మాత్రమే ఉంటుంది

  4. జ్యోతిర్లింగ దర్శనం ▶ 2:42

    దాని తరువాత జ్యోతిర్లింగ దర్శనం ఈ ఆలయ సమయాలం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1ిగంట వరకు

  5. అమ్మవారి ఆలయం (పార్వతవర్ధిని అమ్మన్) ▶ 2:51

    తరువాత పక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పేరు పార్వతవర్ధిని అమ్మన్

  6. అగ్నితీర్థం ▶ 3:55

    మూడవది అగ్నితీర్థం రామేశ్వరంలో ఉన్న సముద్రాన్నే అగ్నితీర్థం అంటున్నారు

  7. 22 పావుల స్నానం (కోడి తీర్థం) ▶ 4:58

    నాలుగవది 22 పావుల స్నానం. ఈ 22 బావుల్ని ఇక్కడ కోడి తీర్థం అంటారు

  8. అన్నప్రసాదాలయం ▶ 7:13

    సౌత్ గోపురం నుండి లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అన్నప్రసాదాలయం ఉంటుంది. ఇక్కడ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది

  9. ధనుష్కోడి ▶ 7:35

    చివరగా ధనుష్కోడి ధనుష్కోడి చూడడానికి రెండు ఆప్షన్స్ అండి

  10. రామ తీర్థం ▶ 7:38

    అవి రామ తీర్థం, లక్ష్మణ తీర్థం, విభీషణాలయం అలాగే పంచముఖాలయం, అబ్దుల్ కలాం గారి ఇల్లు

  11. లక్ష్మణ తీర్థం ▶ 7:49

    అవి రామ తీర్థం, లక్ష్మణ తీర్థం, విభీషణాలయం అలాగే పంచముఖాలయం, అబ్దుల్ కలాం గారి ఇల్లు

  12. విభీషణాలయం ▶ 7:49

    అవి రామ తీర్థం, లక్ష్మణ తీర్థం, విభీషణాలయం అలాగే పంచముఖాలయం, అబ్దుల్ కలాం గారి ఇల్లు

  13. పంచముఖాలయం ▶ 7:52

    అవి రామ తీర్థం, లక్ష్మణ తీర్థం, విభీషణాలయం అలాగే పంచముఖాలయం, అబ్దుల్ కలాం గారి ఇల్లు

  14. అబ్దుల్ కలాం గారి ఇల్లు ▶ 7:52

    అవి రామ తీర్థం, లక్ష్మణ తీర్థం, విభీషణాలయం అలాగే పంచముఖాలయం, అబ్దుల్ కలాం గారి ఇల్లు

  15. ధనుష్కోడి చర్చి ▶ 10:04

    ధనుష్కోడిలో చాలామంది ఈ పాడైపోయిన చర్చ్ ని విజిట్ చేస్తూ ఉంటారు

  16. ధనుష్కోడి లాస్ట్ పాయింట్ ▶ 10:21

    ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఒక స్తూపం కనపడుతుంది కదా అదే ధనిష్కోడ్లో లాస్ట్ పాయింట్

Cities in these videos

Rameswaram · Dhanushkodi