Hampi full Tour plan in Telugu | Virupaksha temple & Vitthala Temple | Karnataka | Singlesanchari
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- హోస్పేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ ▶ 0:49
ఇప్పుడు నేను హోస్పేట్ జంక్షన్ లో ఉన్నానండి
- హోటల్ హంపీ ▶ 2:20
ఇదిగోండి రైల్వే స్టేషన్ దగ్గరే హోటల్ హంపీ మీరు వచ్చినప్పుడు ఇక్కడన్నా స్టే చేయొచ్చు
- కృష్ణ ప్యాలస్ ▶ 2:26
కృష్ణ ప్యాలస్ అని చెప్పి ఇక్కడికే వచ్చి ఆగుతాయండి మనకు ప్రైవేట్ బస్సులు అన్నీ కూడా
- హోస్పేట్ బస్ స్టాండ్ ▶ 2:42
మనం కూడా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసాము. అదిగోండి ఇదేనండి బస్ స్టాండ్
- హంపి బస్ స్టాండ్ ▶ 3:44
అండ్ 30 నిమిషాల జర్నీ తర్వాత హంపీకి రీచ్ అయ్యానండి... ఇదిగోండి ఇదే అన్నమాట బస్ స్టాండ్
- నరసింహ స్వామి విగ్రహం ▶ 5:07
మనం ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చేసి నరసింహ స్వామి విగ్రహం అండి
- బడవీలింగ ఆలయం ▶ 5:45
మనకి నరసింహ స్వామి విగ్రహం పక్కనే బడవీలింగ ఆలయం ఉంటదండి
- శ్రీకృష్ణ దేవాలయం ▶ 6:44
సరే ఇప్పుడైతే మనం శ్రీకృష్ణుడి టెంపుల్ కి వెళ్ళిపోదాం పదండి
- కృష్ణ బజార్ ▶ 10:04
మనక ఎదురు గాని కృష్ణ బజార్ అలాగే కృష్ణ పుష్కరిణి కూడా ఉంటదండి
- శ్రీకృష్ణ పుష్కరిణి ▶ 10:15
మనక ఎదురు గాని కృష్ణ బజార్ అలాగే కృష్ణ పుష్కరిణి కూడా ఉంటదండి
- సావే కాలు గణేషుడి మండపం ▶ 12:41
లెఫ్ట్ కి వెళ్తే సావే కాలు గణేషుడి దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రీ పాయింట్
- హేమకుట హిల్స్ ▶ 13:46
అలాగే మనకి ఈ మండపం దగ్గర నుంచి రైట్ సైడ్ లో చూస్తే హేమకుట హిల్
- కడలేకాలు గణేష్ టెంపుల్ ▶ 14:02
ఇప్పుడు మనం కడలే కాలు గణేష్ దగ్గరికి వెళ్దాం పదండి
- విరూపాక్ష దేవాలయం ▶ 19:14
సరే ఇప్పుడు మనం విరూపాక్ష టెంపుల్ లోకి వెళ్ళేసి ఆ మహాశివుని దర్శించుకుందాం పదండి
- భువనేశ్వరి దేవి దేవాలయం ▶ 21:06
ఆలయంలోని శివలింగం దర్శించుకొని బయటికి రాగానే మనకి భువనేశ్వరి దేవి అమ్మవారి దేవాలయం కనిపిస్తుందండి
- పంపాదేవి అమ్మవారి దేవాలయం ▶ 21:29
ఈ అమ్మవారి దేవాలయం పక్కనే పంపాదేవి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది
- నాగలింగేశ్వర దేవస్థానం ▶ 23:48
లోపలికి రాగానే మనకి రైట్ సైడ్ లో చూశారు కదా నాగలింగేశ్వర దేవస్థానం
- దుర్గాదేవి ఆలయం ▶ 23:56
అలాగే ఈ పక్కనే ఇంకొక ఆలయం కూడా ఉంది చూడండి. అమ్మవారి దేవాలయం దుర్గాదేవి ఆలయం అన్నమాట
- తుంగభద్ర నది ▶ 24:06
ఇలా మనం స్ట్రెయిట్ గా వెళ్తే మనం తుంగభద్ర నదికి వెళ్లొచ్చు
- విరూపాక్ష బజార్ ▶ 25:59
ఇవన్నీ కూడా ఏందంటే విరూపాక్ష బజార్ అన్నమాట
- ఏకశిలా నంది విగ్రహం ▶ 27:10
మనక ఎదురుగా కనిపిస్తుంది చూడండి చాలా పెద్ద నంది విగ్రహం
- అంజనాద్రి బెట్ట ▶ 28:32
అదే అంజనాద్రి బెట్ట ఇక్కడి నుంచి ఆ కొండ దగ్గరికి కూడా ఇక్కడి నుంచి బోట్లు ఉంటాయి
- కమలాపురం ▶ 30:02
మీరు కమలాపురం దగ్గర అక్కడ దిగేసి అక్కడ మీరు సైకిల్ రెంటికయితే తీసుకోవచ్చు
- సుగ్రీవ గుహ ▶ 30:11
మనం ఇదే దారిలో కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి సుగ్రీవ కేవు కనిపిస్తది
- విజయ విట్టల దేవాలయం ▶ 31:47
ఇదిగోండి మనం కొంచెం ముందుకు వెళ్తే విజయవిట్టల్ టెంపుల్ ఉంటది
Cities in these videos
Hospet · Hampi · Kamalapuram