Palakkad tourist places in telugu | Kava island tour | Malampuzha dam | kerala |
MrVihari ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కావా ఐలాండ్ ▶ 1:09
కావా ఐలాండ్ నే కావా వ్యూ పాయింట్ అని కూడా అంటారు
- మలంపూజ డామ్ ▶ 1:18
ఇది మలంపూజ డామ్ అంచును ఉంటుంది
- పాలక్కాడ్ రైల్వే స్టేషన్ ▶ 1:36
పాలక్కాడ్ రైల్వే స్టేషన్ నుంచి 15 టు 20 కిలోమీటర్స్ ఉంటుంది
- కేటీడీసీ హోటల్ మలంపూజ ▶ 7:14
అక్కడే ఉన్నటువంటి కేటీడీసీ హోటల్ దగ్గరికి వెళ్ళా ఈ రెస్టారెంట్ విత్ హోటల్
- మలంపూజ గార్డెన్ ▶ 8:35
ఇది మొత్తం ఒక గార్డెన్ ఏరియాలో ఉంటుంది చాలా పెద్ద గార్డెన్ ఇది
- మలంపూజ రోప్‌వే ▶ 8:51
ఈ రోప్‌వే డామ్ మీద నుంచి వెళ్తుంది 200 ఛార్జ్ చేస్తారు
- యక్షి విగ్రహం ▶ 9:42
ఈ కనిపిస్తున్న స్టాట్యూ వెనుక ఒక చాలా పెద్ద కథే ఉంది. కనాయి కుంజిరామన్ అనే ఒక ఫేమస్ స్కల్ప్చర్ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు
- పాలక్కాడ్ బస్ స్టాండ్ ▶ 11:31
ఇది పాలక్కాడ్ బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ కి జస్ట్ ఆపోజిట్ లోనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది
- పాలక్కాడ్ కోట ▶ 11:44
పాలక్కాడ్ ఫోర్ట్ టిప్పు సుల్తాన్ ఫోర్ట్ అని కూడా అంటారు
- ఆంజనేయ స్వామి టెంపుల్ ▶ 12:10
ఈ ఫోర్ట్ లోపల ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది