PlaceTubeThe places in YouTube travel videos, on a map

Ooty full tour in telugu | Ooty tourist places | Coonor to Ooty | Pykara falls |

MrVihari ·

Open in PlaceTube Watch on YouTube

Ooty full tour in telugu | Ooty tourist places | Coonor to Ooty | Pykara falls |

Places in this video

  1. కోయంబత్తూర్ ▶ 1:38

    ఫస్ట్ మనం కోయంబత్తూర్ రావాల్సి ఉంటుంది. కోయంబత్తూర్ కి బై ఫ్లైట్ లేదా ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు.

  2. గాంధీపురం బస్ స్టాండ్ ▶ 1:45

    కోయంబత్తూర్ లోని గాంధీపురం బస్ స్టాండ్ నుంచి ఊటీ కి అయితే బస్సులు స్టార్ట్ అవుతాయి.

  3. మెట్టుపాలయం రైల్వే స్టేషన్ ▶ 2:16

    ఊటీకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ మెట్టుపాలయం రైల్వే స్టేషన్ కానీ ఇక్కడికి మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ లేవు.

  4. నీలగిరి మౌంటైన్ రైల్వే ▶ 2:31

    అక్కడి నుంచి మళ్ళీ మనం టాయ్ ట్రైన్స్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టాయ్ ట్రైన్స్ కయితే డిమాండ్ చాలా అంటే చాలా ఎక్కువ.

  5. కూనూరు ▶ 5:22

    మీరు మీ ఓన్ వెహికల్ తో వస్తున్నట్లయితే ఊటీకి ముందు కూనూరు వస్తుందే కూనూర్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ ఒక రోజులో మీరు కవర్ చేసేయొచ్చు.

  6. కూనూరు బస్ స్టాండ్ ▶ 6:24

    ఇది కనిపిస్తుంది కదా ఈ వైట్ కలర్ లో ఇది కూనూరు బస్ స్టాండ్ మీరు బస్ తో వస్తే ఇక్కడికి రావచ్చు.

  7. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ ▶ 6:41

    నేనైతే 12 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ వైపు అయితే వెళ్తున్నాను.

  8. లాంబాస్ రాక్ వ్యూ పాయింట్ ▶ 6:49

    రిటర్న్ లో ఈ సిమ్స్ పార్క్ లాంబాస్ రాక్ అని ఉంటాయి అవన్నీ చూద్దామని ప్లాన్ చేసుకున్నా.

  9. సిమ్స్ పార్క్ ▶ 9:13

    కూనూర్ టౌన్ కి అయితే వచ్చేసాను ఇక్కడి నుంచి ఇప్పుడు సిమ్స్ పార్క్ అయితే వెళ్ళిపోదాం. సిమ్స్ పార్క్ లోపలికయతే వచ్చేసా 75 ఎంట్రీ టికెట్.

  10. వైలైట్ రెసిడెన్సీ ▶ 11:03

    కూనూర్ ఊటి హైవే కి ఆనుకొని జస్ట్ హైవే కి పక్కనే వైలైట్ రెసిడెన్సీ అని ఉంది. అక్కడైతే స్టే తీసుకున్నాను.

  11. ఊటీ బస్ స్టాండ్ ▶ 12:36

    కనిపిస్తుంది కదా ఇది ఊటి బస్ స్టాండ్. మనం బస్ తో వస్తే ఇక్కడికే చేరుకుంటాం.

  12. ఉదగమండలం రైల్వే స్టేషన్ ▶ 13:11

    అలాగే కొంచెం ఒక 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లో రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఉదగ మండలం రైల్వే స్టేషన్ అని ఉంటుంది.

  13. దొడ్డబెట్ట పీక్ ▶ 13:50

    డేటూ లో నేనైతే దొడ్డబెట్ట పీక్ వైపు అయితే వెళ్ళిపోతున్నాను. ఇది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరాల్లో ఒకటే.

  14. బొటానికల్ గార్డెన్ ▶ 16:32

    నేనైతే నెక్స్ట్ గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ కి అయితే చేరుకున్నాను. 1848 లో ఎస్టాబ్లిష్ చేశారంటే ఈ గార్డెన్ ని 55 అక్రాస్ లో ఉంటుంది.

  15. ఊటీ బోట్ హౌస్ ▶ 17:35

    అక్కడి నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ దూరంలో బోట్ హౌస్ అని ఉంటుంది. ఈ బోట్ హౌస్ అనేది ఒక కృత్రిమ లేక్ మీద కట్టడం జరిగింది.

  16. కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్ ▶ 19:10

    నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చేసి కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్ ఇది ఒకప్పుడు మైసూరు రాజుకి చెందిన ఆస్తి అన్నమాట.

  17. కిన్నకొరై ▶ 20:09

    మీరు గనుక బైకర్ అయి ఉండి ఫారెస్ట్ లవర్ అయితే కిన్నకొరై అని ఒక విలేజ్ ఉంటుంది. లాస్ట్ విలేజ్ ఆఫ్ తమిళనాడు అన్నమాట.

  18. పైకారా ఫాల్స్ ▶ 20:22

    ఇంకా ఆఫ్టర్నూన్ కంప్లీట్ గా పైకార ఫాల్స్ వైపు అయితే వెళ్ళిపోతున్నాను. ఊటీ నుంచి ఇదిఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. పైకార వాటర్ ఫాల్స్ అంటారు.

  19. ముదుమలై టైగర్ రిజర్వ్ ▶ 22:00

    పైకార వాటర్ ఫాల్స్ అంటారు. ముదుమలై టైగర్ రిజర్వ్ కి కూడా ఇదే రూట్ లో వెళ్తాం.

  20. బండిపూర్ ▶ 22:02

    ఈ పైకార ఫాల్స్ కవర్ చేసుకున్న తర్వాత చాలా మంది ముదుమలై టైగర్ రిజర్వ్ కి అయితే వెళ్తుంటారు. కొంతమంది బండిపూర్ కూడా వెళ్తుంటారు.

Cities in these videos

Coimbatore · Mettupalayam · Ooty · Coonoor · Kinnakorai · Masinagudi · Bandipur