PlaceTubeThe places in YouTube travel videos, on a map

Sringeri Sharada Devi Shakti Peetham Full Tour | Temple Darshan & Travel Guide| Back Bench Traveller

Back Bench Traveller ·

Open in PlaceTube Watch on YouTube

Sringeri Sharada Devi Shakti Peetham Full Tour | Temple Darshan & Travel Guide| Back Bench Traveller

Places in this video

  1. విజయనగరం రైల్వే స్టేషన్ ▶ 0:45

    ప్రస్తుతానికి నేను వచ్చేసరికి విజయనగరం స్టేషన్ లో ఉన్నాను

  2. బెంగళూరు ▶ 0:53

    మనము ఫస్ట్ బెంగళూర్ అయితే వెళ్ళాలి

  3. శ్రీ భారతీ తీర్థ కృప ▶ 4:00

    ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది కదా శ్రీ భారతీ తీర్థ కృప అని చెప్పి ఇక్కడ మనకి రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటే ₹400 చార్జ్ చేస్తారు

  4. టెంపుల్ రోడ్ ▶ 4:32

    ఇదిగోండి టెంపుల్ రోడ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంది

  5. శ్రీ శారదాంబ ఆలయం ▶ 5:04

    ఇదిగోండి గోపురం ఎంత బాగుందో చాలా పెద్ద గోపురం

  6. మలయాళ బ్రహ్మ ఆలయం ▶ 7:47

    ఇదిగోండి మనకి అమ్మవారికి ఇటువైపు వచ్చేసరికి మనకి మలయాళ బ్రహ్మ అని చెప్పి ఉంటారన్నమాట

  7. కోదండ రామాలయం ▶ 8:10

    చిన్న ఆలయం వచ్చేసరికి మనకి కోదండ రాముడు కోదండ రాముడు అయితే లోపల పెట్టారు

  8. ఆదిశంకరాచార్యుల ఆలయం ▶ 8:18

    మీరు ఇలా రాగానే ఇక్కడ మనకి శంకరాచార్యుల వారి గుడి ఉంటదన్నమాట

  9. తోరణ గణపతి ఆలయం ▶ 10:00

    మీకు ఇక్కడ తోరణ గణపతి ఉంటారన్నమాట

  10. జగద్గురు నరసింహ భారతి యాగమండపం ▶ 13:34

    ఇదిగోండి అమ్మవారి గుడి ఎదురుగుంటనే మనకి జగద్గురు నరసింహ భారతి యాగమండపం అన్నమాట

  11. శ్రీ వాగ్దేవి అక్షరాభ్యాస మండపం ▶ 14:05

    ఇంగోండి శ్రీ వాగ్దేవి అక్షరాభ్యాస మండపం అన్నమాట అక్షరాభ్యాసం చేస్తారు

  12. శ్రీ విద్యాశంకర ఆలయం ▶ 15:10

    సో చూడండి టెంపుల్ శ్రీ విద్యాశంకర టెంపుల్ అన్నమాట విద్యాశంకరుడు ఉంటాడు లోపడ

  13. సురేశ్వరాచార్య సన్నిధి ▶ 18:41

    అమ్మవారి టెంపుల్ ఇదే కదా మనకి ఆనుకునే మనకి సురేశ్వర్ చార్య సన్నిధి అయితే ఉంటదన్నమాట

  14. జనార్ధన స్వామి ఆలయం ▶ 19:28

    ఇక్కడ మనకి జనార్ధన స్వామి టెంపుల్ అయితే ఉంటదిన్నమాట

  15. ఆంజనేయ స్వామి ఆలయం ▶ 19:28

    అలాగే మనకి పక్కన వచ్చేసరికి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటది

  16. బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ▶ 20:49

    ఈ టెంపుల్ కి ఇలాగ రైట్ సైడ్ మనకి బాలే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంటదన్నమాట

  17. తుంగభద్ర నది ▶ 21:29

    తుంగభద్ర నది తుంగభద్ర నదిలో చేపలు చూడండి ఎలా ఉన్నాయో

  18. కప్పేశ్వర ఆలయం ▶ 22:26

    ముఖ్యమైనది మీకు చూపించాలి కప్పేశ్వర్ కప్పేశ్వర్ అన్నమాట

  19. శృంగేరి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ▶ 25:11

    మీరు హ్యాంగింగ్ బ్రిడ్జ్ అలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నమాట

  20. జగద్గురు ఆశ్రమం ▶ 28:20

    ఇటువైపు కూడా మనకి ఆశ్రమం అయితే ఉంది చూడండి ఆశ్రమం జగద్గురువులు ఇక్కడే ఉంటారన్నమాట

Cities in these videos

Vizianagaram · Bengaluru · Sringeri